• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకే నెల‌లో రెండు సినిమాల‌తో వ‌స్తున్న రాశిఖ‌న్నా

    రాశిఖ‌న్నా ఈమ‌ధ్యకాలంలో గ్లామ‌ర్ డోసు కాస్త పెంచింది. లేటెస్ట్ హాట్ ఫోటోషూట్‌లతో ఫాలోవ‌ర్స్‌కు పిచ్చెక్కిస్తుంది. ఆమె న‌టించిన రెండు సినిమాలు ఒకే నెల‌లో విడుద‌ల కానున్నాయి. గోపిచంద్‌తో న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ జులై 1న రిలీజ్ కానుంది. మ‌రోవైపు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన థ్యాంక్యూ మూవీతో జులై 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రెండు సినిమాలు హిట్ కొడితే అమ్మ‌డికి తెలుగులో మ‌ళ్లీ భారీ క్రేజ్ రావ‌డం ఖాయం. రెండింటిలో ఒక్క‌టైనా భారీ విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv