• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రివ్యూ: ‘పక్కా కమర్షియల్’.. అంత ‘పక్కా’గా లేదు

  పూర్తి కామెడీ సినిమాల డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న మారుతి, హీరో గోపీచంద్ కాంబీనేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ . చాలా రోజుల నుంచి గోపిచంద్ నుంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు… ఇది పక్కా ఎంటర్ టైన్మెంట్  పంచుతుందని ఆశలు పెట్టుకుని థియేటర్లకు వెళ్లారు. మరి వారి ఆశలు నెరవేరాయా అసలు సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథేంటి? కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. సత్యరాజ్ ఒక జడ్జి. ఓ కేసులో తానిచ్చిన తీర్పు వల్ల … Read more

  ‘ప‌క్కా కమ‌ర్షియ‌ల్’ నుంచి ‘అందాల రాశి’ వీడియో సాంగ్ రిలీజ్

  గోపీచంద్ హీరోగా న‌టించిన ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ మూవీ జులై 1న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి అందాల రాశి అనే రొమాంటికే వీడియో సాంగ్‌ను నేడు రిలీజ్ చేశారు. ఇందులో రాశిఖ్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. మారుతీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు లాయ‌ర్ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని చిత్రబృందం తెలిపింది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు, ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. సినిమాకు తాజాగా సెన్సార్ బోర్డు నుంచి U/A స‌ర్టిఫికెట్ ల‌భించింది.

  ఒకే నెల‌లో రెండు సినిమాల‌తో వ‌స్తున్న రాశిఖ‌న్నా

  రాశిఖ‌న్నా ఈమ‌ధ్యకాలంలో గ్లామ‌ర్ డోసు కాస్త పెంచింది. లేటెస్ట్ హాట్ ఫోటోషూట్‌లతో ఫాలోవ‌ర్స్‌కు పిచ్చెక్కిస్తుంది. ఆమె న‌టించిన రెండు సినిమాలు ఒకే నెల‌లో విడుద‌ల కానున్నాయి. గోపిచంద్‌తో న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ జులై 1న రిలీజ్ కానుంది. మ‌రోవైపు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన థ్యాంక్యూ మూవీతో జులై 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రెండు సినిమాలు హిట్ కొడితే అమ్మ‌డికి తెలుగులో మ‌ళ్లీ భారీ క్రేజ్ రావ‌డం ఖాయం. రెండింటిలో ఒక్క‌టైనా భారీ విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉంది. Courtesy Instagram: raashi … Read more

  టాలీవుడ్ లాయ‌ర్స్ అంద‌రూ ఒకే ఫ్రేమ్‌లో..మెగాస్టార్ రియాక్ష‌న్ చూడండి

  నిన్న ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో గోపిచంద్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు లాయ‌ర్ పాత్ర చేసిన హీరోలంద‌రి ఏవీని ఒక‌సారి చూపించారు. సీనియ‌ర్ ఎన‌టీఆర్ నుంచి చిరంజీవి, ప‌వన్ క‌ళ్యాణ్ వ‌ర‌కు అంద‌రు చేసిన‌ లాయ‌ర్ పాత్ర‌ల‌ను గుర్తుచేశారు. చిరంజీవి ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఆ ఏవీ చూసిన త‌ర్వాత మెగాస్టార్ రియాక్ష‌న్ ఏంటో ఈ వీడియోలు చూసేయండి.

  ‘ఈ సినిమాలో రాశిఖ‌న్నాను తీసుకోమ‌ని నేనే చెప్పా’

  ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ మూవీలో హీరోయిన్ పాత్ర‌కు రాశిఖ‌న్నా అయితే బాగుంటుంద‌ని నేనే చెప్పాన‌ని నిర్మాత అల్లు అర‌వింద్ అన్నాడు. చెప్పిన‌ట్లుగానే ఆమె లాయ‌ర్ క్యారెక్ట‌ర్‌లో చాలా బాగా న‌టించింద‌ని చెప్పాడు. నిన్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వేడుక‌లో అల్లు అర‌వింద్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. గోపిచంద్, రాశిఖ‌న్నా క‌లిసి క‌నిపించే సీన్ల‌లో చాలా బాగా న‌వ్వుకుంటార‌ని వెల్ల‌డించాడు. ఈ సినిమాను ఒక ప్రేక్ష‌కుడిగా చూసి చాలా ఎంజాయ్ చేశాను. మారుతీకి ప్రేక్ష‌కుల‌ను ఎలా న‌వ్వించాలో బాగా తెలుసున‌ని పేర్కొన్నాడు.

  మారుతీతో సినిమాకు వేదిక పైనే ఓకే చెప్పిన‌ చిరంజీవి

  గోపిచంద్ హీరోగా న‌టించిన ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. చిరంజీవి మాట్లాడుతూ సినిమాల‌పై ద‌ర్శ‌కుడు టి.కృష్ణ‌కు ఉన్న ప్రేమ‌ను ఆయ‌న కొడుకు గోపిచంద్ వార‌స‌త్వంగా కొన‌సాగిస్తున్నాడ‌ని చెప్పాడు. ఇక మారుతీలో ఉన్న ప్ర‌తిభ‌ను ఆరంభంలోనే గుర్తించా. యువి క్రియేష‌న్స్ వాళ్లు వ‌చ్చి మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో మీతో ఒక సినిమా చేయాల‌ని అడిగారు. దానికి ఈ వేదిక‌పైనే ఓకే చెప్తున్నా అన్నాడు. ఇక గోపీచంద్ మాట్లాడుతూ నా కెరీర్ ప్రారంభించిన … Read more

  ఫ‌న్నీగా ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ప్ర‌మోష‌న్స్

  గోపీచంద్ హీరోగా న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ జులై 1న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. మూవీ నిర్మాత బ‌న్నీవాసు మీరు ఏదైనా చేసి సినిమాకు మంచి ప్ర‌మోష‌న్స్ చేయండి. అంద‌రూ మన సినిమా గురించి మాట్లాడుకోవాలి అని డైరెక్ట‌ర్ మారుతీతో పాటు చిత్ర‌బృందానికి చెప్పాడు. దీంతో ప్ర‌మోష‌న్స్ చేసే ప‌నిలో టీమ్ త‌ల‌మున‌క‌ల‌వుతుంది. అంద‌రూ సినిమాను ఎలా ప్ర‌మోట్ చేయాలా అని ఆలోచించే ప‌నిలో ప‌డ్డారు. బ‌స్ టూర్ చేద్దామ‌ని, ఈవెంట్స్ చేద్దామ‌ని ఒక్కొక్క‌రు ఐడియా చెప్తున్నారు. మ‌రి … Read more

  ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌ను ‘ప‌టాస్‌’తో పోలుస్తున్న నెటిజ‌న్స్‌

  గోపిచంద్ హీరోగా న‌టించిన ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ మూవీ జులై 1న రిలీజ్ కాబోతుంది. రాశిఖ‌న్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. మారుతీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్ చూసి ప్రేక్ష‌కులు దీన్ని ప‌టాస్ మూవీతో పోలుస్తున్నారు. ప‌టాస్ లో హీరో క‌ళ్యాణ్ రామ్ లంచ‌గొండిగా క‌నిపిస్తాడు. అత‌ని తండ్రి సాయికుమార్ సిన్సియ‌ర్ పోలీసాఫీస‌ర్. హీరోయిన్ రిపోర్ట‌ర్‌గా ప‌నిచేస్తుంది. ఇక్క‌డ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌లో కూడా గోపిచంద్ లంచాలు తీసుకొని క్రిమిన‌ల్స్ త‌ర‌ఫున కేసు వాదిస్తుంటాడు. తండ్రి స‌త్య‌రాజ్ మంచి పేరు … Read more

  గోపీచంద్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  అనుకోకుండా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆరడుగుల బుల్లెట్ గోపీచంద్. తొలి మూవీలో తడబడినప్పటికీ తదనాంతరం విలన్‌గా, విజయవంతమైన హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. తన నటనా ప్రస్థానంలో విజయాలకు పొంగకుండా, విమర్శలకు కుంగకుండా నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాడు. మాస్ లుక్‌తో మనందరి మనసులు దొచ్చేస్తున్న ఈ యాక్షన్ స్టార్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. గోపీచంద్ ఎవరు..? హీరో, విలన్, నటుడు పుట్టిన రోజు ఎప్పుడు..? తొట్టెంపూడి కృష్ణ-కోటేశ్వరమ్మ దంపతులకు జూన్ 12, 1979లో ఏపీలోని ప్రకాశం … Read more

  Hero Gopichand was injured on the set.

  Gopichand, the action hero, is said to have been hurt on the set of his 30th film. However, the filmmakers revealed to the press that he escaped from the accident with minor injuries. Gopichand was in Mysore filming for his upcoming film, which is still untitled and directed by Sirwaas. The actor was said to have been hurt when he … Read more