• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ‌న్నీగా ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ప్ర‌మోష‌న్స్

    గోపీచంద్ హీరోగా న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ జులై 1న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. మూవీ నిర్మాత బ‌న్నీవాసు మీరు ఏదైనా చేసి సినిమాకు మంచి ప్ర‌మోష‌న్స్ చేయండి. అంద‌రూ మన సినిమా గురించి మాట్లాడుకోవాలి అని డైరెక్ట‌ర్ మారుతీతో పాటు చిత్ర‌బృందానికి చెప్పాడు. దీంతో ప్ర‌మోష‌న్స్ చేసే ప‌నిలో టీమ్ త‌ల‌మున‌క‌ల‌వుతుంది. అంద‌రూ సినిమాను ఎలా ప్ర‌మోట్ చేయాలా అని ఆలోచించే ప‌నిలో ప‌డ్డారు. బ‌స్ టూర్ చేద్దామ‌ని, ఈవెంట్స్ చేద్దామ‌ని ఒక్కొక్క‌రు ఐడియా చెప్తున్నారు. మ‌రి చివ‌రికి ఏది ఫిక్స‌యారు ఎలా ప్ర‌మోట్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారో ఈ వీడియో చూసి తెలుసుకోండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv