• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Tag: Gopichand

    మ‌హేశ్ బాబు నేను ఒకే గ్రౌండ్‌లో క్రికెట్ ఆడేవాళ్లం

    'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ గోపీచంద్ ఇటీవ‌ల మ‌హేశ్ బాబు గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించాడు. ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందు చెన్నైలో ఉన్న‌ప్పుడు ఒక ...

    ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ ఓపెనింగ్స్ అదిర‌పోయాయ్

    మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో గోపిచంద్ న‌టించిన సినిమా ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’. జులై 1న విడుద‌లైన మూవీ మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. అదేవిధంగా క‌లెక్ష‌న్ల‌లోనూ అద‌ర‌గొడుతుంది. తాజాగా ఫ‌స్ట్‌డే ...

    క‌లెక్ష‌న్ల‌లో దూసుకుపోతున్న ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’

    గోపీచంద్ హీరోగా న‌టించిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' మూవీ క‌లెక్ష‌న్ల‌లో దూసుకెళ్తుంది. జులై 1న విడుద‌లైన‌న సినిమా రెండు రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.10.5 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ...

    ‘ఈ సినిమాలో రాశిఖ‌న్నాను తీసుకోమ‌ని నేనే చెప్పా’

    'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' మూవీలో హీరోయిన్ పాత్ర‌కు రాశిఖ‌న్నా అయితే బాగుంటుంద‌ని నేనే చెప్పాన‌ని నిర్మాత అల్లు అర‌వింద్ అన్నాడు. చెప్పిన‌ట్లుగానే ఆమె లాయ‌ర్ క్యారెక్ట‌ర్‌లో చాలా బాగా ...

    మారుతీతో సినిమాకు వేదిక పైనే ఓకే చెప్పిన‌ చిరంజీవి

    గోపిచంద్ హీరోగా న‌టించిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. చిరంజీవి మాట్లాడుతూ ...

    గోపిచంద్‌కు మ‌ద్దతుగా మెగాస్టార్

    గోపిచంద్, రాశిఖ‌న్నా జంట‌గా న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ జులై 1న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 26న నిర్వ‌హించ‌నున్నారు. దీనికి ...

    ఫ‌న్నీగా ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ప్ర‌మోష‌న్స్

    గోపీచంద్ హీరోగా న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ జులై 1న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. మూవీ నిర్మాత బ‌న్నీవాసు మీరు ఏదైనా ...

    ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌ను ‘ప‌టాస్‌’తో పోలుస్తున్న నెటిజ‌న్స్‌

    గోపిచంద్ హీరోగా న‌టించిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' మూవీ జులై 1న రిలీజ్ కాబోతుంది. రాశిఖ‌న్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. మారుతీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే రీసెంట్‌గా ...

    డైరెక్ట‌ర్ మారుతికి కాల్ చేసి రూ.10 వేలు అడిగిన గోపిచంద్

    గోపిచంద్ హీరోగా న‌టించిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' ట్రైల‌ర్ నిన్న రిలీజైంది. ఈ ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. ఇప్పటికే 5 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది. అయితే ...

    బ‌డా డైరెక్ట‌ర్‌తో గోపిచంద్ నెక్ట్స్ మూవీ

    గోపిచంద్ హీరోగా న‌టిస్తున్న 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. నిన్న విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. అయితే నిన్న‌ గోపిచంద్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ...

    Page 1 of 2 1 2

    Recommended

    Don't miss it