[VIDEO:](url) చైతూ నటించిన తడాఖా సినిమాతో స్ఫూర్తి పొందినట్లు ఓ కానిస్టేబుల్ హీరో నాగచైతన్యకు తెలిపాడు. కస్టడీ చిత్రం ప్రమోషన్లలో భాగంగా అక్కినేని వారసుడు పోలీసులతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ క్రమంలో తనకు జరిగిన విషయాన్ని కానిస్టేబుల్ పంచుకున్నాడు. “ నాకు యాక్సిడెంట్ అయ్యింది. మాట పోయింది. ఆ సమయంలో తడాఖా సినిమా చూశాను. అందులో సునీల్ గాయపడి మళ్లీ తిరిగివస్తాడు. తడాఖా చిత్రం స్పూర్తితోనే నేను మళ్లీ మాట్లాడుతున్నాను. డ్యూటీ చేస్తున్నాను” అన్నాడు.
-
Screengrab Twitter:shreyasgroup
-
Screengrab Twitter:shreyasgroup
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్