• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘థ్యాంక్యూ’ మూవీ మ‌రో రెండు వారాలు వాయిదా

    నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న ‘థ్యాంక్యూ’ మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయ‌దాప‌డింది. సినిమా జులై 8న రిలీజ్ కావాల్సి ఉండ‌గా జులై 22కి వాయిదా వేసిన‌ట్లు నిర్మాత దిల్‌రాజు ప్ర‌క‌టించాడు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మిగిలిపోవ‌డం, ట్రైల‌ర్‌, మూడు పాట‌లు విడుద‌ల‌ చేయాల్సి ఉన్న కార‌ణంగా సినిమాను మ‌రో రెండు వారాలు వాయిదా వేసిన‌ట్లు పేర్కొన్నాడు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ త‌ప్ప‌కుండా థియేట‌ర్ల‌లో చూసిన‌ప్పుడు ఎంజాయ్ చేస్తార‌ని వెల్ల‌డించాడు. థ్యాంక్యూలో రాశిఖ‌న్నా మెయిన్ హీరోయిన్‌గ న‌టిస్తుండ‌గా..మాళ‌వికా న‌యార్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు.