హైదరాబాద్‌లో ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్‌లో పాల్గొన్న నాగ చైతన్య తన రెండో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నాకు పెళ్లంటే నా మనసుకి దగ్గరైన వాళ్లందరూ ఉండాల్సిందే. అది భారీగా చేసుకోవాలని ఏం కాదు. కానీ మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం. అలానే చేసుకుంటా. వెడ్డింగ్ హైదరాబాద్‌లో ఉంటుందా ఎక్కడ ఉంటుంది అనేది త్వరలోనే చెప్తాను’ అంటూ చైతూ చెప్పారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
iPhone 16 Series Pre-Order: ఐఫొన్ 16 ప్రీ ఆర్డర్ స్టార్ట్.. ధర, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!
iPhone 16 సిరీస్ ప్రీ-ఆర్డర్ సేల్స్ ఈరోజు (సెప్టెంబర్ 13న సాయంత్రం 5.30 గంటల) నుంచి అందుబాటులోకి వచ్చాయి. iPhone 16 సిరీస్ గత వారం ప్రపంచవ్యాప్తంగా ...
Raju B
Realme P2 Pro 5G : రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్.. సర్ఫ్రైజ్ చేసేలా ఫీచర్లు!
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Realme భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫొన్(Realme P2 Pro 5G)ను విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన P1 Pro ...
Raju B
Nani – Sekhar Kammula: నాని- శేఖర్ కమ్ముల కాంబోలో కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?
టాలీవుడ్లో క్లాసిక్ సినిమాలు నిర్మిస్తూ దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్లకు ఆయన కేరాఫ్‌గా మారారు. ...
Srihari V
Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
నెపోటిజం అనేది సినీ పరిశ్రమలో ఎప్పుడు చర్చనీయాంశమే. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపోటిజంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. వారసులుగా ఇండస్ట్రీలో ...
Srihari V
Amazon Great Indian Festival 2024: ల్యాప్టాప్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన అమెజాన్
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. త్వరలో రాబోయే పండుగ సీజన్ కోసం ప్రకటించింది. ఖచ్చితమైన తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, అమెజాన్ ...
Raju B
Thalavan OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. ‘తలవన్’ అస్సలు మిస్ కావొద్దు!
క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు మలయాళ ఇండస్ట్రీ కేరాఫ్‌గా మారిపోయింది. పగ, ప్రతీకారం, హత్యలు, పోలీసు ఇన్వెస్టిగేషన్ స్టోరీల నేపథ్యంలో రూపొందిన మలయాళ చిత్రాలు ఓటీటీ పుణ్యమా అని ...
Srihari V
Samsung Galaxy M05: అతి తక్కువ ధరకే 50MP కెమెరాతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన శాంసంగ్
స్మార్ట్ ఫోన్స్ దిగ్గజం శాంసంగ్.. మరో కొత్త మొబైల్(Samsung Galaxy M05)ను గురువారం( సెప్టెంబర్ 12) భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బెసిక్ మోడల్‌గా శాంసంగ్ దీనిని ...
Raju B
ARM Movie Review: మూడు తరాల కథతో వచ్చిన మలయాళం యాక్షన్ డ్రామా.. ‘ఎ.ఆర్.ఎం’ ఆకట్టుకుందా?
నటీనటులు: టొవినో థామస్, కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్, సురభి లక్ష్మి, బసిల్ జోసెఫ్, జగదీష్, కబీర్ దుహాన్‌సింగ్ తదితరులు దర్శకత్వం: జితిన్ లాల్ రచన: సుజిత్ నంబియార్ ...
Srihari V
Devara Run Time Fear: దేవర సెన్సార్ వర్క్ కంప్లీట్.. తెలిసి కూడా తప్పు చేస్తున్నారా?
ఎన్టీఆర్ (NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కించిన చిత్రం ‘దేవర’ (Devara). ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. పార్ట్ 1 ఈ ...
Srihari V
Bangalore Rave Party Case: నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చిన పోలీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
కొన్ని రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ ఘటన కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంలో ప్రముఖ నటి హేమ ...
Srihari V
Bench Life Series Review: నిహారిక నిర్మించిన ‘బెంచ్ లైఫ్’ సిరీస్ మెప్పించిందా?
నటీనటులు: వైభవ్ రెడ్డి, రితికా సింగ్, చరణ్, ఆకాంక్ష సింగ్, నయన్ సారిక, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను తదితరులు రచన, దర్శకత్వం : ...
Srihari V
Weekend OTT Telugu Movies: ఈ వీకెండ్ తీరికచేస్కోని చూడాల్సిన ఓటీటీ చిత్రాలు.. వినోదం పొందడం పక్కా!
ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ...
Srihari V
Latest Earbuds Under Rs.1000: బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్‌తో ఇయర్‌బడ్స్.. ఓ లుక్ వేయండి బాస్!
వైర్లెస్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌కు మంచి క్రేజ్ ఉంది. వీటిపై యూత్ ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీన్ని గుర్తించిన టెక్ సంస్థలు స్టైలిష్ లుక్‌తో ఇయర్‌బడ్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ...