సంక్రాంతి పందెంకోళ్ల జాతులు ఎన్ని? వీటిని ఎలా పెంచుతారు?
సంక్రాంతి అంటే రంగవల్లులు, గంగిరెద్దులు, భోగిమంటలే కాదు. కోడి పందేలు కూడా. ఈ ఆట ఆడనిదే సంక్రాంతి సంపూర్ణం కాదు. ఓ సరదాగా మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు వ్యాపారంలా మారిపోయింది. 50 రకాలు పందెం కోళ్లలో సుమారు 50 రకాల వరకు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చ కాకి, పర్ల, సేతువా, పూల, పింగళి, కౌజు, ఎర్రబోరా, నల్లబోరా, మైల, కొక్కిరాయి, నవల ఇలా చాలానే పేర్లున్నాయి. వీటిలో కాకి, డేగ, నెమలి రకం కోడి పుంజులు పందేలకు పెట్టింది పేరు. … Read more