• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోదీని మురిపించిన ఏడేళ్ల పాప

    గుజరాత్‌కు చెందిన ఏడేళ్ల ఆధ్యబా జడేజా ప్రధాని నరేంద్ర మోదీ పరవశించిపోయేలా చేసింది. చక్కటి పద్యంతో మోదీ మనసు మురిసేలా చేసింది. బీజేపీ విజయాలను కీర్తిస్తూ ఆ చిన్నారి చెప్పిన పద్యం ప్రధానిని అమితంగా ఆకట్టుకుంది. సురేంద్రనగర్‌లో ఆ చిన్నారిని మోదీ ప్రత్యేకంగా కలిసి అభినందించారు.

    చిరంజీవితో మోడీ సరదా ముచ్చట్లు

    అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భీమవరంలో మోడీ ఆయన విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మోడీని శాలువాతో షత్కరించారు. దీంతో మోడీ చిరుని ధన్యవాదాలు తెలుపుతూ సరదాగా మాట్లాడారు. చిరు భుజాలు తడుతూ మర్యాదపూర్వకంగా ఎంతో సరదాగా మోడీ మాట్లాడిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఇది, అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు Watch … Read more

    Categories AP

    కేసీఆర్ బాటలోనే మోదీ

    కేసీఆర్, మోదీ చాలా విషయాల్లో ఒకే రకంగా ఆలోచిస్తారని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. వారి రాజకీయ ప్రయాణం, పరిపాలనా విధానం కూడా దాదాపుగా అలాగే ఉంటుందని అభిప్రాయపడుతుంటారు. వీరిలో ఒకరిది అతి జాతీయవాదమైతే మరొకరిది అతి ప్రాంతీయవాదమని నిపుణుల విశ్లేషణ. అయితే ఎన్నికల వ్యూహాల్లోనూ వీరు ఒకేలా ఆలోచిస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తే తెలుస్తోంది. రానున్న ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ చేసిన ఆలోచననే మోదీ కూడా అమలుచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నియామకాలపై నిశ్శబ్ధం వీడి మోత మోగేలా కేసీఆర్ ప్రకటన:  ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్ … Read more

    All Eyes on PM’s Unveiling of Statue of Equality

    Come February 5 and the Hyderabad skyline will be decorated by the 216-foot statue of the 11th-century saint and social reformer Ramanujacharya. None less than PM Modi himself will be unveiling the statue on February 5. After the inauguration of the world’s tallest statue, the Statue of Unity, at the Sardar Sarovar Dam, the Ramanujacharya statue has been the focus … Read more