• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాహుల్‌ గాంధీ ‘పరుగో పరుగు’

    వీలు చిక్కినప్పుడల్లా హుషారుగా ఉండే రాహుల్‌ గాంధీ..భారత్‌ జోడో యాత్రలోనూ అదే ఉత్సాహం కనబరుస్తున్నారు. తెలంగాణలో ఐదోరోజు కొనసాగిన పాదయాత్రలో తనను కలిసేందుకు వచ్చిన చిన్నారులతో కలిసి పరిగెత్తారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు తీశారు. రాహుల్‌ ఉన్నపలంగా పరిగెత్తటంతో ఏమవుతుందో తెలీక భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు. ఆయన వెంబడి పరుగులు తీశారు. చిన్నారులతో సరదాగా చేశారని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. Out for a marathon, but let's sprint! ?‍♂️#BharatJodoYatra pic.twitter.com/d7GIbYQXXA — Bharat Jodo (@bharatjodo) October … Read more

    పాదయాత్రలో రాహుల్ రన్నింగ్

    తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కాసేపు పరుగెత్తి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రేవంత్ రెడ్డి కూడా రాహుల్‌తో పాటు కలిసి పరిగెత్తే ప్రయత్నం చేశారు. కర్ణాటకలోనూ రాహుల్ గాంధీ ఈ విధమైన ఫిట్‌నెస్ ఫీట్లను నాయకులతో కలిసి చేశారు. పుష్ అప్స్ తీయడం, పరుగెత్తడం వంటివాటితో నాయకులను ఉత్తేజపరుస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. వీడియో కోసం Watch On గుర్తుపై క్లిక్ చేయండి. Out for a marathon, but let's … Read more

    రాహుల్ గాంధీ ‘పుష్ అప్’ ఛాలెంజ్

    రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ఉత్సాహంగా సాగుతోంది. ఈ యాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ‘పుష్ అప్’ ఛాలెంజ్‌లో పాల్గొని రాహుల్ గాంధీ మెప్పించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, శివకుమార్, స్థానిక యువకుడితో కలిసి రాహుల్ ఈ పోటీలో పాల్గొన్నారు. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ ‘రాహుల్ ఒక్కరే సరైన పుష్ అప్స్ తీశారు. మిగతావారు సగం సగం’ అని కామెంట్ చేశారు. కాగా, … Read more

    సోనియా షూ లేస్ కట్టిన రాహుల్ గాంధీ

    భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీపై రాహుల్ గాంధీ చూపిన ప్రేమ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ షూ లేస్ ఊడిపోగా రాహల్ వాటిని స్వయంగా కట్టారు. దీంతో పాటు ఆమెకు ఇబ్బంది కలగకూడదని సిబ్బందిని దూరం పంపించడంతో పాటు, ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కారులో కూర్చోబెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Watch: Rahul Gandhi ties mother Sonia Gandhi's shoelaces during 'Bharat Jodo Yatra' … Read more

    ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులతో రాహుల్

    కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు 19వ రోజు కొనసాగుతుంది. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో రాహుల్‌తో పాటు ఫుట్ బాల్ ఆడుతున్న కొందరు చిన్నారులు కూడా పాల్గొన్నారు. ఈ చిన్నారులు రాహుల్‌తో పాటు నడుస్తూ.. ఫుట్ బాల్ గురించి ముచ్చటించారు. ఆ [వీడియోను](url) AICC ట్విట్టర్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. #WATCH | Young football players join Congress MP Rahul Gandhi during the 'Bharat … Read more

    బోట్ రేస్‌లో పాల్గొన్న రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా 12వ రోజైన నేడు కేరళలోని పున్నమడ సరస్సులో నిర్వహించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీ దారులతో కలిసి పడవను నడిపారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాహుల్ గాంధీ పోటీలో పాల్గొన్న వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | Congress MP Rahul Gandhi participates in … Read more

    చిన్నారి చెప్పు సరిచేసిన రాహుల్

    రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో భాగంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కేరళలోని హరిపాద్‌లో జరిగిన యాత్రలో ఓ చిన్నారి పాదరక్షను రాహుల్ సరిచేశారు. పాదయాత్రలో పాల్గొన్న చిన్నారి చెప్పు బెల్ట్ ఊడిపోయి ఇబ్బంది పడుతున్న క్రమంలో రాహుల్ గమనించి బెల్టును పూర్తిగా తొడిగారు. ఆ తరుణంలో అక్కడి కార్యకర్తలు తీసిన [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణ వ్యక్తిగా రాహుల్ వ్యవహరించిన తీరు పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. है अपनापन और सरलता, देश मांगे राहुल गांधी सा नेता। … Read more

    High Court denies Rahul Gandhi, permission for Interactive Session with OU Students.

    Between the Telangana Congress and the TRS parties, a cold war is brewing. Rahul Gandhi, the former president of the AICC, would be touring Telangana for two days on May 6th and 7th. Revanth Reddy, the Telangana Congress chief, will accompany Rahul Gandhi on this Telangana tour. Rahul Gandhi and his crew planned a meeting with Osmania University students that … Read more