• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిన్నారి చెప్పు సరిచేసిన రాహుల్

    రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో భాగంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కేరళలోని హరిపాద్‌లో జరిగిన యాత్రలో ఓ చిన్నారి పాదరక్షను రాహుల్ సరిచేశారు. పాదయాత్రలో పాల్గొన్న చిన్నారి చెప్పు బెల్ట్ ఊడిపోయి ఇబ్బంది పడుతున్న క్రమంలో రాహుల్ గమనించి బెల్టును పూర్తిగా తొడిగారు. ఆ తరుణంలో అక్కడి కార్యకర్తలు తీసిన [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణ వ్యక్తిగా రాహుల్ వ్యవహరించిన తీరు పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv