• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాదయాత్రలో రాహుల్ రన్నింగ్

    తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కాసేపు పరుగెత్తి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రేవంత్ రెడ్డి కూడా రాహుల్‌తో పాటు కలిసి పరిగెత్తే ప్రయత్నం చేశారు. కర్ణాటకలోనూ రాహుల్ గాంధీ ఈ విధమైన ఫిట్‌నెస్ ఫీట్లను నాయకులతో కలిసి చేశారు. పుష్ అప్స్ తీయడం, పరుగెత్తడం వంటివాటితో నాయకులను ఉత్తేజపరుస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. వీడియో కోసం Watch On గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv