• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దుమారం రేపిన పేపర్ లీక్ ఘటన

    TS: TSPSC పేపర్ల లీక్ ఘటన రాష్ట్రంలో దుమారం రేపింది. వివిధ పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పేపర్ లీగ్ ఘటనపై బీజేపీ, బీఎస్పీ పార్టీ నేతలు గవర్నర్‌ను కలిశారు. రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులు రాజీనామా చేయాలని, మంత్రి కేటీఆర్‌ని బర్తరఫ్ చేయాలని … Read more

    TSPSC ప్రశ్నాపత్రం లీకేజీకి కారణం ఈమెనే!

    TSPSC ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో గురుకుల ప్రిన్సిపాల్ రేణుక మాస్టర్ మైండ్‌గా పోలీసుల విచారణలో తేలింది. ఆమె తన తమ్ముడి కోసం ప్రశ్నాపత్రం కావాలని ప్రవీణ్‌తో బేరం కుదుర్చుకుంది. రూ.10లక్షలు ఇచ్చేందుకు అంగీకరించింది. ట్విస్ట్‌ ఏమిటంతే రేణుక తమ్ముడు చదివింది టీటీసీ. ఏఈ పరీక్షకు అర్హుడు కాదు. ప్రవీణ్ పంపిన ప్రశ్నాపత్రాన్ని రూ.14లక్షల చొప్పున రేణుక నీలేష్, గోపాల్ అనే అభ్యర్థులకు అమ్మినట్లు తెలిసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే నిందితులను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. టీఎస్‌పీఎస్సీలో … Read more

    టీఎస్‌పీఎస్సీ లీకేజీ; మరో పరీక్ష రద్దు!

    టీఎస్‌పీఎస్సీలో లీకేజీ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో పరీక్షా పేపర్ కూడా లీకేజీ అయింది. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పత్రం కూడా లీకైనట్లు పోలీసులు తేల్చారు. ఈ పరీక్ష జరగక రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైంది. దీంతో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షను కూడా టీఎస్‌పీఎస్సీ రద్దు చేసే యోచనలో ఉంది. కాగా ఇంతకుముందు వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పత్రాలు లీకైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పేపర్ల లీకేజీ ప్రకంపనలు సృష్టిస్తుండటంతో విచారణను … Read more