• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Post Office Recruitment 2023: పరీక్ష లేకుండానే డైరెక్ట్ జాబ్‌.. 30 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్  

    దేశంలోని నిరుద్యోగులకు భారత తపాల శాఖ (Indian Post Office) శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తం 30,041 గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ABPM) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి? అభ్యర్థుల వయసు, విద్యార్హతల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.  … Read more

    టీఎస్‌పీఎస్సీ లీకేజీ; మరో పరీక్ష రద్దు!

    టీఎస్‌పీఎస్సీలో లీకేజీ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో పరీక్షా పేపర్ కూడా లీకేజీ అయింది. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పత్రం కూడా లీకైనట్లు పోలీసులు తేల్చారు. ఈ పరీక్ష జరగక రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైంది. దీంతో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షను కూడా టీఎస్‌పీఎస్సీ రద్దు చేసే యోచనలో ఉంది. కాగా ఇంతకుముందు వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పత్రాలు లీకైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పేపర్ల లీకేజీ ప్రకంపనలు సృష్టిస్తుండటంతో విచారణను … Read more