బ్రిటన్ వెళ్లాలని కలలు కనేవారికి శుభవార్త!
బ్రిటన్లో స్థిరపడాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై యూకే నివసించేందుకు స్పాన్సర్లు, ఉద్యోగాలతో సంబంధం లేకుండా కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రొఫెషనల్ స్కీమ్ పేరుతో కొత్త పథకానికి బ్రిటన్ శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం 18-30 ఏళ్ల మధ్య ఉన్న వారు రెండేళ్ల పాటు ఎలాంటి జాబ్స్, స్పాన్సర్స్ లేకపోయిన బ్రిటన్లో ఉండొచ్చు. ఈ నిబంధనలకు అనుగుణంగా యూకేకు వెళ్లాలనుకునే భారతీయులు ఫిబ్రవరి 28-మార్చి 2 మధ్య దరఖాస్తు చేసుకోవాలని భారత్లోని రాయబారి కార్యాలయం ట్వీట్ చేసింది. లక్కీ … Read more