• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LIFE CARING: మీ పిల్లలకు ఇవి నేర్పిస్తున్నారా? లేకపోతే భవిష్యత్తులో చాలా కష్టం.. ఓసారి చూడండి!

    ఆడపిల్లైన, మగపిల్లాడైనా నిజ జీవితంలో తల్లిదండ్రులు తప్పకుండా వారికి నేర్పితీరాల్సిన లైఫ్‌ స్కిల్స్‌ కొన్ని ఉన్నాయి. బాల్యం నుంచే ఈ జీవన నైపుణ్యాలను వారికి పరిచయం చేయాలి. లేకపోతే పెద్దయ్యాక ఇబ్బంది పడతారు.  ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలు అడిగిందల్లా ఇవ్వడమే ప్రేమ అనుకుంటారు. ఇలాగే గారాబం చేస్తే.. జీవితంలో ఏదీ కష్టపడకుండానే వచ్చేస్తాయనే భ్రమపడుతుంటారు. మీరు పడ్డ కష్టాలు మీ బిడ్డలు పడొద్దు అనుకోవడంలో తప్పు లేదు.  అలాగాని అన్ని అడగకుండనే చేసిపెడితే .. వారు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇలా జరగకూడదంటే పిల్లలకు … Read more

    UMA HARATHI: కాంపిటీటివ్ యాస్పిరెంట్స్‌కి కీలక సూచన.. సివిల్స్‌ టాపర్‌ ఉమా హారతి సక్సెస్‌ మంత్ర ఇదే!

    UPSC సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన నూకల ఉమా హారతి ఏకంగా మూడో ర్యాంకు కైవసం చేసుకొని రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారు. తొలి నాలుగు ర్యాంకులు సాధించిన మహిళల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె అయిన ఉమా హారతి పలు మార్లు విఫలమైనా ఐదో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. దీంతో ఉమా హారతిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో  సివిల్స్‌ ర్యాంకు … Read more

    చంకలో బిడ్డతో డీఎస్పీ కాబోతున్న మహిళ

    లక్ష్యాన్ని సాధించాలనే కసి, పట్టుదల, చిత్తశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఎలాంటి అడ్డంకినైనా ఎదిరించి ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని నిరూపించారు కానిస్టేబుల్‌ బబ్లి. బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎగ్జామ్‌ క్లియర్‌ చేసి డీఎస్పీగా విధులు స్వీకరించబోతోంది. సమయం లేదంటూ సాకులు చెప్పేవారికి ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తినిస్తోంది. కుటుంబ పరిస్థితుల కారణంగా ప్రిపరేషన్‌ కొనసాగించలేకపోయిన బబ్లి, కానిస్టేబుల్‌ ఉద్యోగం రాగానే బెగుసారయి పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరింది. కానీ అంతటితో ఆగకుండా నిరంతరం శ్రమించి నేడు డీఎస్పీ హోదాను అధిరోహించబోతోంది. వీడియో కోసం watch … Read more