మనిషి అందానికి మించి ఆభరణం ఆత్మవిశ్వాసం. మిసెస్ ఇంటర్నేషనల్ పోటీలు ఇదే స్ఫూర్తితో జరుగుతుంటాయి. అమెరికాలో జరిగే ఈ పోటీలకు ఈ ఏడాది కూడా అనేక దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. జూలై 18 నుంచి 23 వరకు జరగనున్న పోటీల్లో ఓ తెలుగు మహిళ రాధికామూర్తి కూడా భాగమవుతున్నారు. కాకపోతే ఆమె యూకే నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. నెల్లూరులో పుట్టి పెరిగిన రాధికామూర్తి పన్నెండేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌గా లండన్ కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కెరీర్, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ… తన వంతు సామాజిక బాధ్యతనూ నెరవేరుస్తున్న ఈ వనిత.. పోటీల్లో ప్రత్యేకంగా నిలుస్తున్నారు.
-
Courtesy Instagram:Radhika Murthy -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్