• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దుమారం రేపిన పేపర్ లీక్ ఘటన

  TS: TSPSC పేపర్ల లీక్ ఘటన రాష్ట్రంలో దుమారం రేపింది. వివిధ పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పేపర్ లీగ్ ఘటనపై బీజేపీ, బీఎస్పీ పార్టీ నేతలు గవర్నర్‌ను కలిశారు. రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులు రాజీనామా చేయాలని, మంత్రి కేటీఆర్‌ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv