ఒకే రోజు 3 పరీక్షలు
తెలంగాణలో ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు ఆందోళకర పరిస్థితి నెలకొంది. ఒకే రోజు మూడు పరీక్షలు నిర్వహిస్తుండటంతో… అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నెల 26 రెండు మూడు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒకటే పరీక్ష రాయాల్సి వస్తోంది. 26న DAO అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు 1.06 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే రోజున కేంద్రీయ విద్యాలయాల్లో PRT, SSC జూనియర్ ఇంజినీర్ పేపర్-2 పరీక్షలు కూడా ఉండటంతో వీటిలో రెండు,మూడింటికి దరఖాస్తు చేసుకున్నవారు ఏదో ఒకటే … Read more