• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మొస‌లితో వృద్ధుడి ఫైటింగ్.. దెబ్బ‌కు పారిపోయింది

    ఈ వీడియోలో ఒక వృద్ధుడి మీద‌కు మొస‌లిముస‌లి తినేసేలా వ‌స్తుంది. దీంతో ఆ వ్య‌క్తి వెంట‌నే చేతిలో ఉన్న వంటే చేసే ఫ్రైయింగ్ పాన్‌తో దాని త‌ల‌పై బాదాడు. ఆ దెబ్బ‌ల‌కు తాల‌లేక‌ మొస‌లి బ‌తుకు జీవుడా అంటూ వెన‌క్కి తిరిగి ప‌రుగులు పెట్టింది. ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. అత‌డి ధైర్యానికి మెచ్చుకుంటున్నారు నెటిజ‌న్స్‌. https://youtube.com/watch?v=ozKeskxvQqM

    సినీ కార్మికుల బంద్‌పై స్పందించిన న‌టుడు న‌రేశ్‌

    సినీ కార్మికులు త‌మ‌కు వేత‌నాలు పెంచాలంటూ నేటి నుంచి నిర‌స‌న చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్ స్పందించాడు.గ‌త మూడేళ్లుగా క‌రోనా మ‌హ‌హ్మారి భారిన ప‌డి అన్ని ప‌రిశ్ర‌మ‌లతో పాటు సినీ ఇండ‌స్ట్రీ చాలా న‌ష్ట‌పోయింది. నిర్మాత‌లు వ‌డ్డీలు క‌ట్ట‌లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ కోలుకుంటుంది. తెలుగు సినిమాల‌కు మంచి పేరు వ‌స్తుంది. కానీ ఇలా ఒక్క‌సారిగా అన్ని బంద్ చేస్తే సినిమా షూటింగ్‌లు ఆగిపోతాయి. తొంద‌ర‌ప‌డ‌కుండా కాస్త టైమ్ తీసుకొని వ‌ర్క‌ర్ల‌కు, ఫెడ‌రేష‌న్‌కు, ప్రొడ్యూస‌ర్ల‌కు ఇబ్బంది లేకుండా … Read more

    ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసిన బిగ్‌బాస్ అభిజిత్.. ఆ అమ్మాయి గ‌ర్ల్‌ఫ్రెండా?

    బిగ్‌బాస్ 4 విన్న‌ర్ అభిజిత్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఆయ‌న లేడీ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి అభిజిత్ ఫేస్‌కి క్రీమ్ రాస్తూ క‌నిపించింది. అయితే ఆమె ముఖం క‌నిపించ‌కుండా అభిజిత్ జాగ్ర‌త్త‌పడ్డాడు. ఆ వీడియో కింద ఇది నా లైఫ్‌, నా ప‌ర్స‌న‌ల్ విష‌యాల్ని నేను పోస్ట్ చేయ‌ను. కానీ కొన్నిసార్లు మీక్కూడా చెప్పాల‌నిపిస్తుంది అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. దీంతో ఆ అమ్మాయి ఎవ‌రు అనేది మిస్ట‌రీగా మారింది. అభిజిత్ గ‌ర్ల్ ఫ్రెండ్‌ అని … Read more

    వైరల్ వీడియో: ఈ బుడ్డోడికి పట్టుదల ఎక్కువే

    సాధారణంగా చిన్న పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. వారు ఏం చేస్తే, పిల్లలు కూడా అదే చేస్తారు. అయితే తాజాగా తన తల్లిని ఓ బుడ్డోడు అనుకరిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. తన తల్లి వ్యాయామం చేస్తుండగా.. తన తల్లిలాగే వ్యాయామం చేస్తూ అనుకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను fitsstagram.michelle అకౌంట్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. మీరు కూడా ఆ వీడియోను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి. View this post on Instagram A post … Read more

    The bride’s Father Refused to Get Her Daughter Married to an inebriated bridegroom

    We learned a lot about being punctual in school and the benefits of it, but sometimes we fail to put those lessons into practice. It’s acceptable to be late in some situations, but it’s not tolerable in all. There is a limit to everything. A Marathi bridegroom and his family recently forgot their time limits. Their irresponsible behaviour enraged the … Read more

    “Tabahi Machadi humne’’ says Tamannahh after Tabahi video goes viral

    Tamanna, the main character, has just released a music video titled Tabahi. Badshah, a well-known rapper, was featured. The song is currently making the rounds on the internet. In the first four hours after its release, the song received 3,58,000 views. ‘Tamanna,’ a Milky Beauty, expressed her delight at her success. “Tabahi Machadi humne,” she captioned a photo of herself … Read more

    Taking on the Bhuban Badyakar’s Kacha Badam Challenge

    Birbhun resident and peanut seller Bhuban Badyakar’s sales jingle Kacha Badam has gone viral.  This peppy song has the whole nation tapping their feet to its funky beat. In fact, the song has not only enthralled the nation but led to the emergence of a worldwide dance challenge. Celebrities from around the world are happy to take on the dance … Read more

    అమితాబ్‌కి షాకిచ్చిన క‌త్రినా

    హీరోయిన్స్ ఎంత అందంగా ఉన్న‌ప్ప‌టికీ..సినిమాల్లో ఎంత బాగా న‌టించిన‌ప్ప‌టికీ కొంత‌మందికి జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ జీరో ఉంటుంది. అలియా భ‌ట్, సోనాక్షి సిన్హా వంటివాళ్లపై ఇంత‌కుముందు దీనిగురించే ట్రోల్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాఫీ విత్ క‌ర‌ణ్‌లో ఇండియా ప్రెసిడెంట్ ఎవ‌రు అని అడిగితే..పృద్విరాజ్ చౌహ‌న్ అని చెప్పి న‌వ్వుల పాల‌య్యింది అలియా. ఆ త‌ర్వాత ఆమె ఎక్క‌డ క‌నిపించినా ప్రెసిడెంట్ ఎవ‌రు అని అడ‌గ‌డం మొద‌లుపెట్టింది మీడియా. దీంతో నాకు ప్రెసిడెంట్ ఎవ‌రో తెలీదు అని ఫైర్ అయిందీ బ్యూటీ. ఇక సోనాక్షి సిన్హా … Read more

    అమీర్-హర్భజన్‌ల మధ్య ట్వీట్ల యుద్ధం..

    టీమిండియా మాజీ స్పిన్నర్ భజ్జీ చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. ఇండియా జట్టును ఎవరైనా సరే ఏదైనా అంటే అతడు ఊరుకోడు. అటువంటిది పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ట్విట్టర్ వేదికగా టీమిండియా పాక్ మీద ఓడిపోవడంపై సెటైర్లు వేశాడు. దీంతో కోపమొచ్చిన టర్బోనేటర్ 2010 ఆసియా కప్‌లో అమీర్ బౌలింగ్‌లో సిక్సు కొట్టి మ్యాచ్‌ను గెలిపించిన వీడియోను షేర్ చేశాడు. దీనికి అమీర్ స్పందిస్తూ 2006 లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో హర్భజన్ బౌలింగ్‌లో షాహిద్ అఫ్రిది ఒకే ఓవర్లో కొట్టిన నాలుగు సిక్సుల … Read more