ఈ వీడియోలో ఒక వృద్ధుడి మీదకు మొసలిముసలి తినేసేలా వస్తుంది. దీంతో ఆ వ్యక్తి వెంటనే చేతిలో ఉన్న వంటే చేసే ఫ్రైయింగ్ పాన్‌తో దాని తలపై బాదాడు. ఆ దెబ్బలకు తాలలేక మొసలి బతుకు జీవుడా అంటూ వెనక్కి తిరిగి పరుగులు పెట్టింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అతడి ధైర్యానికి మెచ్చుకుంటున్నారు నెటిజన్స్.