• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెడ్ శారీలో టిల్లు పాప అందాలు

    హాట్ రెడ్ కలర్‌ శారీలో హీరోయిన్ నెహా శెట్టి అందాలను ఆరబోసింది. సోపాపై పడుకుని అందాలను అప్పనంగా ప్రదర్శించింది. ఈ రెడ్ ట్రాన్సపరెంట్ శారీ నెహా సొగసులకు మరింత ఒద్దికను అద్దాయి. లైట్ చమ్కీలు కలిగిన శారీలో నడుము అందాలను దొరగా చూపిస్తోంది నెహా బేబీ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ టిల్లు పాప గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, రూల్స్ రంజాన్ సినిమాల్లో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv