రసిక రాజులకు పసందైన వినోదాన్ని పంచే ఓటీటీ వేదిక ‘ఉల్లు’ (ULLU). ఇది ప్రత్యేకించి ఆడల్ట్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తూ ఉంటుంది. ఉల్లు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్.. ఉల్లు యాప్/వెబ్‌సైట్ ద్వారా వివిధ రకాల వినోద కంటెంట్‌ను అందిస్తుంది. ఇందులో శృంగారభరితమైన వెబ్‌సిరీస్‌లు, షార్ట్‌ఫిల్మ్‌లను చూడవచ్చు. వీటిలో నటించే భామలకు బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్ల స్టేటస్‌ను వారు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో టాప్-20 (Top 20 Ullu Actress) ఉల్లు నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Payal Patil
ఈ భామ ఉల్లు వెబ్ సిరీస్‌లలో ‘రేణు’ అనే పేరుతో చాలా ఫేమస్ అయ్యింది. ‘సెక్రటరీ’ అనే సిరీస్ ద్వారా కుర్రకారు హృదయాలను దోచుకుంది. కిట్టి పార్టీ, జిలేబీ బాయ్ వంటి సినిమాల్లోనూ ఆడల్ట్ పాత్రలు పోషించింది.
Ritu Pandey
ఈ బ్యూటీ కూడా శృంగార సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ చిత్రం ‘సావ్‌ధాన్ ఏక్ అద్భుత్ కహానీ’ (Savdhan Ek Adbhut Kahaani) చిత్రంతో చాలా ఫేమస్ అయ్యింది.
Shyna Khatri
షైనా ఖాత్రి… ఒకప్పుడు మోడల్‌గా చేసి ఈ ఉల్లు ఓటీటీలోకి అడుగుపెట్టింది. కర్జాదార్, కామ్ పురుష్, పగ్లెట్ 2, పెహ్రెడార్ వంటి ఆడల్ట్ సిరీస్‌లలో నటించింది. తన ఎక్స్‌ప్రెషన్స్, సోయగాలతో వీక్షకులను మైమరిపించింది.
Alpita Banika
అల్పిత బనికా.. చుల్ (Chull) అనే ఉల్లు వెబ్‌సిరీస్‌తో దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. సోషల్‌మీడియాలోనూ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెను ఫాల్లో అయ్యే వారి సంఖ్య చాలా పెద్దదే.
Tanisha Kanojia
ఆడల్ట్ సినిమా అనగానే గుర్తుకు వచ్చేవారిలో తనీష కచ్చితంగా ఉంటుంది. ఆమె ఉల్లుతో పాటు బూమ్ మూవీస్ (Boom Movies), కూకు (Kooku) వంటి వివిధ ఆడల్ట్ ఓటీటీ వేదికల్లో సినిమాలు సిరీస్‌లు చేసింది. సుర్‌సురి-లీ (Sursuri-Li), చర్మ్‌సుఖ్ (Charamsukh) సిరీస్‌లు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
Paromita Dey
ఈ బ్యూటీ (Top 20 Ullu Actress) కెరీర్ ప్రారంభంలో రేడియో జాకీగా చేసింది. 2015లో వచ్చిన హిందీ వెబ్‌సిరీస్ ‘తుమ్‌సే నా హో పాయేగా’ వెబ్ సిరీస్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తన అంద చందాలతో కుర్రకారును ఆకట్టుకుంది.
Amika Shail
అమికా షైల్.. హిందీలో ఫేమస్ ఆడల్ట్ నటి. చర్మ్‌సుఖ్ (ట్యూషన్ టీచర్), గండీ బాత్ 5, రుఖ్‌సాతి సిరీస్‌లతో పాటు దివ్య ద్రిష్టి, బాల్ వీర్ వంటి టెలివిజన్ షోలలో నటించింది. ఆడల్ట్ కంటెంట్ ప్రియులు ఈమెను స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువగా ఆరాధిస్తారు.
Bharti Jha
భోజ్‌పూరి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన భర్తీ జా.. అడల్ట్ వెబ్‌సిరీస్‌ల వైపు వెళ్లి మంచి పేరు సంపాదించింది. పలు ఆడల్ట్ ఓటీటీ వేదికల్లో కనిపించి కుర్రకారును ఆకర్షిస్తోంది.
Nehal Vadoliya
ఈ బ్యూటీ ఉల్లు (ULLU) లోకి రాకముందు మోడల్‌గా పనిచేసింది. గుజరాతి, మరాఠి, హిందీ చిత్రాలతో పాటు టెలివిజన్ ఇండస్ట్రీలోనూ నేహాల్ నటించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు వలపు వల వేస్తుంటుంది నేహాల్.
Jinnie Jazz
ఈ బ్యూటీ (Top 20 Ullu Actress) ఉల్లు వెబ్‌సిరీస్‌లలో బోల్డ్ & గ్లామరస్ పాత్రలకు పెట్టింది పేరు. ‘చరమ్‌సుఖ్ ఆతే కి చక్కి’, రిష్వాలా, లవ్ గురు వంటి సిరీస్‌లతో జెన్నీ బాగా పాపులర్ అయ్యింది.
Rekha Mona Sarkar
ఈ భామ ‘జస్సీ కింగ్ ద ఫకర్ గోల్డెన్ హోల్’ అనే కూకు వెబ్ సిరీస్‌తో పాపులర్ అయ్యింది. కెరీర్ ప్రారంభానికి ముందు మోడల్‌గా చేసిన రేఖ.. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ గుర్తింపు పొందింది.
Aliya Naaz
ఉల్లు వేదికపై నటించే ఆడల్ట్ తారల్లో ‘అలియా నాజ్’ ఒకరు. బహుజన్, జఘన్య ఉపాయ్, చుడివాలా, టక్ వంటి శృంగార సిరీస్‌లలో అందాలు ఆరబోసి అందర్ని ఫిదా చేసింది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంది.
Sneha Paul
స్నేహా పాల్ కూడా తన గ్లామర్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది. చరమ్‌సుఖ్ చావల్ హౌస్ 1, 2, 3.., లాల్ లిహఫ్ తదితర ఆడల్ట్ ఉల్లు సిరీస్‌లలో ఆమె నటించింది. మత్తెక్కించే అందాలతో వీక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Rajsi Verma
రాజ్సీ వర్మా (Top 20 Ullu Actress).. ఉల్లు వెబ్‌సిరీస్‌లలో నటించడం ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. చరమ్‌సుఖ్, శుభరాత్రి, పలంగ్‌టోడ్ సిరీస్‌లలో తన అందచందాలను ఆరబోసింది.
Muskaan Agarwal
ఈ భామ.. పలంగ్‌టోడ్ (బెకాబో దిల్), ఆతే కి చక్కి, రూపాాయ 500, చరమ్‌సుఖ్ (లైవ్ స్ట్రీమింగ్), జాల్, చమ్‌సుఖ్ (తౌబా తౌబా), సుల్తాన్ వంటి ఆడల్ట్ సిరీస్‌లలో నటించి ఉర్రూతలూగించింది. ఈ అందచందాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.
Ayushi Jaiswal
ఈ బ్యూటీ సిరీస్‌ను చూసిన వారు తిరిగి మళ్లీ మళ్లీ చూస్తుంటారని అంటారు. ఆయూషి జైస్వాల్.. ఉల్లుతో పాటు ర్యాబిట్ మూవీస్, మ్యాక్స్ ప్లేయర్ వంటి ఆడల్ట్ ఓటీటీ వేదికల్లో నటిస్తోంది. చరమ్‌సుఖ్ కమర్ కి నాప్, హాట్‌స్పాట్ (ఫాంటసీ కాల్), పలంగ్ టోడ్ దమడ్ జీ వంటి శృంగార సిరీస్‌ల ద్వారా ఆయుషీ ఫేమస్ అయ్యింది.
Ruks Khandagale
ఈ బ్యూటీ ప్రధానంగా ఉల్లు వేదికగా వచ్చే ఆడల్ట్ సిరీస్‌లలోనే కనిపిస్తుంది. ఉల్లుతో పాటు అడపాదడపా హాట్‌షాట్స్, బెలూన్స్, హాట్‌మస్తీ వేదికల్లోనూ నటిస్తుంది. పలంగ్‌టోడ్ డబుల్ ధమాకా, సామ్నే వాలి ఖిడ్కీ, టక్, డొరహా పార్ట్ 1,2 సిరీస్‌లో ఆమె అందాలను చూడవచ్చు.
Noor Malabika
ఈ బ్యూటీ (Top 20 Ullu Actress) కూడా ఉల్లు సిరీస్‌ల ద్వారానే అందరి దృష్టిలో పడింది. ఉల్లు పాపులర్ వెబ్‌సిరీస్‌లు.. పలాంగ్‌టోడ్ సిస్కియాన్, చరమ్‌సుఖ్ తపన్, వాక్‌మ్యాన్, టిఖీ ఛట్నీలలో ఆమె నటించింది.
Hiral Radadiya
ఈ బ్యూటీ అందాలను చూడాలంటే ఉల్లు (Top 20 Ullu Actress) వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సిందే. ఉల్లుతో పాటు కూకు, ఫ్లిజ్, హాట్‌మస్తీ వంటి ఆడల్ట్ ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ బ్యూటీ వీడియోలు ఉన్నాయి.
Priya Gamre
కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించిన ఈ సుందరి.. 2009లో ‘1 నవ్రా 3 బాయ్‌కా’ ఆడల్ట్ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. కౌన్సిలర్ పార్ట్ 1, 2.. గాచీ పార్ట్ 1, 2.. మట్కీ వంటి సిరీస్‌లతో తన సొగసులను చూపించింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!