టాలీవుడ్ హీరో వెంకటేశ్ రెండో కుమార్తె హవ్య వాహిని నిశ్చితార్థం నిన్న రాత్రి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, మహేశ్ బాబు, రానా, నాగచైతన్యలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. కాగా, హవ్య వాహినికి విజయవాడకు చెందిన ప్రముఖ డాక్టర్ కుమారుడితో వివాహం జరగనుంది.
Courtesy Twitter:
Courtesy Twitter:
Courtesy Twitter:
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్