యంగ్ బ్యూటీ కేతిక శర్మ స్టన్నింగ్ హాట్ ఫొటోలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరలయ్యింది. తన పరువాల దాడితో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
తాజాగా లైట్ పింక్ కలర్ శారీలో ఫొటోలకు ఫొజులిచ్చిన ఈ అమ్మడు పైటను పక్కకు జరిపి కుర్రకారును రెచ్చగొట్టింది.
భారీ ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్ మీటర్లు బద్దలయ్యేలా చేసింది. నాభి అందాలతో యువతను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.
మత్తెక్కించే కళ్లతో మరింత కొంటెగా చూస్తూ అందరినీ ఫిదా చేసింది. హాట్ హాట్ ఫొజులతో కనుల విందు చేసింది.
ఈ అమ్మడి ఎద గుత్తులను చూసి యూత్ పరేషాన్ అవుతున్నారు. ఇంత హాట్ ఏంటి మామా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
హుషారెక్కించే అందాలతో కుర్రాళ్లను కైపులో ముంచెత్తుతోంది.
కేతిక శర్మ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె ఢిల్లీలో 1995 డిసెంబర్ 24న జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం చేసింది.
చదువు పూర్తైన వెంటనే మోడల్‌గా మారింది. ఆపై సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ వీడియోస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యింది.
అలా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కళ్లలో పడింది. పూరి కుమారుడు ఆకాష్ నటించిన ‘రొమాంటిక్’ (2021) చిత్రంతో కేతిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ అమ్మడు అందాలకు మాత్రం తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
దీంతో నాగశౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’ సినిమాలో కేతికకి ఛాన్స్ దక్కింది. అయితే ఆ సినిమా కూడా ఈ నార్త్ బ్యూటీకి విజయాన్ని అందించలేకపోయింది.
ఆ తర్వాత మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ఫిల్మ్ కూడా కేతికను తీవ్రంగా నిరాశ పరిచింది.
గతేడాది పవన్- సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ‘బ్రో’ సినిమాలో ఈ అమ్మడు కనిపించింది. ఆ సినిమా విజయం సాధించడంతో ఇక తనకు తిరుగులేదని కేతిక భావించింది.
అయితే ‘బ్రో’ సినిమా తర్వాత కేతికకు ఒక్క సినిమాలోనూ ఛాన్స్ లభించలేదు. ఏడాది కాలంగా మూవీ ఆఫర్ కోసం ఎదురుచూస్తూనే ఉంది.
సినీ పరిశ్రమలో అవకాశాలు రాకపోవడం, వరుస ఫ్లాప్స్‌పై ఇటీవల కేతిక స్పందించింది. మనసు పెట్టి ప్రయత్నించడమే మన చేతుల్లో ఉంటుందని ఫలితం ఇవ్వాల్సింది ప్రజలేనని పేర్కొంది.
అయితే సినిమా ఆఫర్లను ఆకర్షించడంలో భాగంగా ఈ అమ్మడు గ్లామర్ డోస్‌ను మరింత పెంచుతోంది.
సోషల్ మీడియాలో ఎప్పడికప్పుడు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ దర్శక, నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం కేతిక శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 3.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ అమ్మడు పెట్టిన ఫొటోలను క్షణాల్లో ట్రెండ్ చేస్తున్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం