• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికాలో కూలిన ఫైటర్ జెట్‌

    [VIDEO](url): అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన F35B ఫైటర్‌ జెట్‌ ల్యాండ్‌ అవుతుండగా కూలిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. టెక్సాస్‌లోని ఎయిర్‌స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.హెలికాప్టర్‌ మాదిరిగా జెట్‌ను ల్యాండ్‌ చేస్తుండగా.. నేలను తాకగానే ఫైటర్ జెట్‌ ఒక్కసారిగా బౌన్స్‌ అయింది. దీంతో అందులోని పైలట్‌ పారాచ్యూట్‌ సాయంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇదంతా అక్కడున్న కొంతమంది రికార్డు చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv