[VIDEO:](url) గత కొన్నేళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని సీనియర్ నటి లయ ప్రశంసించారు. హైదరాబాద్ సోయగం ముందు న్యూయార్క్ కూడా తక్కువేనని కొనియాడారు. తాము ఉంటున్న లాస్ ఏంజెలెస్ డౌన్‌టౌన్‌ని కూడా మించిపోయేలా హైదరాబాద్ ఉందన్నారు. భాగ్యనగరంలో ఎన్నో ఫ్లైఓవర్లు వచ్చాయన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. క్రమక్రమంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారంటూ లయ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టమని పేర్కొంది.
-
Screengrab Instagram:Indian_Celebrities_
-
Screengrab Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్