• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైట్ సూట్‌లో అతియా.. పిక్స్ వైరల్

    భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టిల వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మొహందీ వేడుకల అనంతరం ఏర్పాటు చేసిన పార్టీలో అతియా వైట్ సూట్‌లో అదరగొట్టింది. స్టైలిస్ట్ అమీ పటేల్ డిజైన్ చేసిన వైట్ సూట్ ధరించి పార్టీలో రచ్చ చేసింది. ఈ పార్టీలో అతియా, రాహుల్‌‌లు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తంమీద ఈ ఫంక్షన్‌లో రాహుల్, అతియాల డ్రెస్సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv