• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కోహ్లీకి సెంచరీ చేయలనే లేదు: కేఎల్ రాహుల్

  బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తొలుత సెంచరీ చేయలని అనుకోలేదని కేఎల్ రాహుల్ మ్యాచ్‌ అనంతరం వెళ్లడించాడు. ‘అసలు కోహ్లీకి సెంచరీ మీద దృష్టి లేదు. మ్యాచ్ ఫినిష్ చేయమని అడిగాడు. కానీ నేనే సెంచరీ చేయాలని పట్టుబట్టా. సింగిల్స్ తీయకుంటే పర్సనల్ రికార్డుల కోసం ఆడుతారని జనాలు భావిస్తారని చెప్పాడు. కానీ మనం ఎలాగో గెలుస్తాం కాబట్టి సెంచరీ కోసం ట్రై చేయడంలో తప్పు లేదు అని చెప్పా. అప్పుడు సెంచరీ చేసేందుకు ఒప్పుకున్నాడు’ అని చెప్పుకొచ్చాడు. Courtesy Twitter: Courtesy Twitter: … Read more

  మంచి ప్రదర్శనే.. అయినా విమర్శలు

  గతంలో తాను మంచి ప్రదర్శన చూపినప్పటికీ క్రికెట్ అభిమానుల నంచి విమర్శలు వచ్చేవని, అలాంటి సమయంలో బాధగా అనిపించేదని ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఐపీఎల్ సమయంలో గాయపడి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రాహుల్ ఆసియా కప్‌లో తిరిగి జట్టులో చేరాడు. 5 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నానని చెప్పాడు. ప్రపంచకప్‌లో ఆడడం ప్రతి ఒక్కరి కల అని, ఇప్పడు సంతోషంగా ఉందని రాహుల్ పేర్కొన్నాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో రాహుల్ కీలకంగా వ్యవహరించాడు.

  కేఎల్ రాహుల్ మరో రికార్డ్

  లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 105 ఇన్నింగ్స్‌ల్లోనే 4 వేల రన్స్ పూర్తి చేసుకున్న ఆటగాడిగా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో గేల్(112), వార్నర్(114), కోహ్లీ(128), డివిలియర్స్(131) లాంటి ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డుతో రాహుల్ మెరిశాడు. గత కొంతకాలంగా రాహుల్‌ సరైన ఫామ్‌లో లేడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లోనూ … Read more

  ఓడిపోయే మ్యాచ్‌‌ని గెలిచాం: పాండ్యా

  ఓడిపోయే మ్యాచ్ గెలిచామని భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలకే ఈ ఘనత దక్కుతుందని పాండ్యా చెప్పాడు. ‘మేం బ్యాటింగ్‌లో ఒత్తిడికి గురయ్యాం. త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చేజారుతుందని భావించాం. కానీ, జడేజాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నడిపించిన తీరు అద్భుతం. చేజారుతున్న మ్యాచ్‌ని మలుపు తిప్పి జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌లో జట్టు ఆటతీరు పట్ల నిజంగా గర్వంగా ఉంది’ అని పాండ్యా చెప్పాడు. తొలి వన్డేలో రాహుల్, జడేజా కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి … Read more

  టీమిండియా ప్లేయర్ల సంబరాలు చూశారా?

  ఆసీస్‌తో తొలి వన్డేలో గెలిచిన తర్వాత టీమీండియా ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పటా పటా వికెట్లు పడినప్పటికీ కేఎల్ రాహుల్(75*), రవీంద్ర జడేజా(45*) పోరాటంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆసిస్‌పై గెలిచింది. వీరిద్దరూ 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. #TeamIndia go 1⃣-0⃣ up in the series! ? ? An unbeaten 1⃣0⃣8⃣-run partnership between @klrahul & @imjadeja as India sealed a 5⃣-wicket win over … Read more

  కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్

  బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కేఎల్ రాహుల్ సూపర్ [క్యాచ్](url) పట్టాడు. జడేజా బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి లేవటంతో కేఎల్ సింగిల్ హ్యాండ్‌తో సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న ఖవాజా సూపర్ ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది. 125 బంతులు ఆడిన అతడు 81 పరుగులు చేశాడు. కీలక సమయంలో స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన రాహుల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ … Read more

  వైట్ సూట్‌లో అతియా.. పిక్స్ వైరల్

  భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టిల వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మొహందీ వేడుకల అనంతరం ఏర్పాటు చేసిన పార్టీలో అతియా వైట్ సూట్‌లో అదరగొట్టింది. స్టైలిస్ట్ అమీ పటేల్ డిజైన్ చేసిన వైట్ సూట్ ధరించి పార్టీలో రచ్చ చేసింది. ఈ పార్టీలో అతియా, రాహుల్‌‌లు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తంమీద ఈ ఫంక్షన్‌లో రాహుల్, అతియాల డ్రెస్సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. Screengrab Instagram: … Read more

  నేడే రాహుల్, అతియా శెట్టిల వివాహం

  కేఎల్ రాహుల్, అతియా శెట్టిల నాలుగేళ్ల ప్రేమాయణం మరోస్థాయికి వెళ్లే సమయం ఆసన్నమైంది. నేడు(జనవరి 23) సాయంత్రం ఈ ప్రేమజంట వివాహ బంధంలోకి అడుగు పెడుతోంది. ఈ వేడుకకు సునీల్ శెట్టి కండాలా ఫాం హౌజ్ వేదిక కానుంది. సాయంత్రం జరగనున్న పెళ్లికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ, సల్మాన్ ఖాన్ రానున్నట్లు తెలుస్తోంది. నిన్న సంగీత్ వేడుక జరిగింది. మరోవైపు, ప్రముఖులు ఈ జంటను సోషల్ మీడియా వేదికల ద్వారా ఆశీర్వదిస్తున్నారు. వివాహం అనంతరం ముంబైలో 3000 మంది ప్రత్యేక అతిథులతో విందును … Read more

  భారత్ కొంప ముంచిన కేఎల్

  భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కీలక సమయంలో క్యాచ్ నేలపాలు చేసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. 43వ ఓవర్లో మొహిదీ హసన్ ఇచ్చిన సునాయాస [క్యాచ్‌](url)ను రాహుల్ జారవిడిచాడు. అప్పటికి బంగ్లాకు ఇంకా 32 పరుగులు కావాలి. క్యాచ్ పట్టి ఉంటే అప్పుడే ఇండియా మ్యాచ్ గెలిచేది. రాహుల్ ఇచ్చిన లైఫ్‌తో చెలరేగిపోయిన హసన్ ఒంటిచేత్తో తన జట్టుకు విజయాన్నందించాడు. మరో వైపు మిగతా బారత ఫీల్డర్లు కూడా చెత్త ఫీల్డింగ్ చేయడంతో బంగ్లాదేశ్ సునాయాసంగా మ్యాచ్ గెలిచింది. We lost … Read more