• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కేఎల్ రాహుల్ సూపర్ [క్యాచ్](url) పట్టాడు. జడేజా బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి లేవటంతో కేఎల్ సింగిల్ హ్యాండ్‌తో సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న ఖవాజా సూపర్ ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది. 125 బంతులు ఆడిన అతడు 81 పరుగులు చేశాడు. కీలక సమయంలో స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన రాహుల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv