‘బాస్ పార్టీ’ వీడియో సాంగ్ వచ్చేసింది
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బాస్ పార్టీ’ వీడియో సాంగ్ వచ్చేసింది

    ‘బాస్ పార్టీ’ వీడియో సాంగ్ వచ్చేసింది

    February 16, 2023

    Courtesy Twitter:Mythri Movie Makers

    వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ వీడియో సాంగ్ వచ్చేసింది. థియేటర్లలో ఓ ఊపు ఊపేసింది ఈ పాట. దేవీ శ్రీ ప్రసాద్ మాస్ బీట్‌కి చిరంజీవి అదిరే స్టెప్పులు వేయడంతో సాంగ్ మరో రేంజ్‌కి వెళ్లింది. శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంది. జనవరి 13న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రవితేజ కీలక పాత్రలో నటించాడు. బాబి డైరెక్ట్ చేయగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version