బాలీవుడ్ బోల్డ్ బ్యూటీలలో అనన్య పాండే ఒకరు. అక్కడ కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ లైగర్ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టారు. తాజాగా ఈ బ్యూటీ బికిని ఫోటోలతో ఉన్న చిత్రాలను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ముద్దుగుమ్మ అందాలను చూసి నెటిజన్లు ముగ్దులవుతున్నారు.
-
Screengrab Instagram:ananyapanday
-
Courtesy Instagram:ananyapanday
-
Courtesy Instagram:ananyapanday
-
Screengrab Instagram:ananyapanday
-
Courtesy Instagram:ananyapanday
-
Courtesy Instagram:ananyapanday
-
Courtesy Instagram:ananyapanday
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్