• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నటి ఉర్ఫీ జావెద్‌ ఎక్స్‌పోజింగ్‌పై కేసు

    హిందీ బుల్లితెరపై నటిస్తూ.. విచిత్రమైన వస్త్రధారణతో పాపులర్ అయిన నటి ఉర్ఫీ జావెద్. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లోనూ ఈ బ్యూటీ పాల్గొంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తన ఫ్యాషన్ సెన్స్ పై రకరకాల కామెంట్లు వస్తుంటాయి. అయినా ఈ అమ్మడు ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోతతో రెచ్చిపోతుటుంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఆమె వస్త్రధారణ అశ్లీలంగా ఉందంటూ లాయర్‌ అలీ కాసిఫ్ ఖాన్‌ అందేరీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితమే తమకు కంప్లయింట్‌ అందిందని పోలీసులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv