• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Prasanth Varma: ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో బాలీవుడ్ స్టార్స్‌.. తేల్చేసిన డైరెక్టర్‌!

    యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్ (Hanuman) యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తర్వాతి చిత్రంతో పాటు ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఏర్పడింది. ఇక ‘హనుమాన్‌’కు సీక్వెల్‌ కూడా ఉండనున్నట్లు ప్రశాంత్‌ వర్మ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఆ సినిమా … Read more

    Jayam Ravi Divorce: జయం రవి విడాకుల అంశంలో బిగ్‌ ట్విస్ట్‌.. సంచలన ఆరోపణలు చేసిన భార్య ఆర్తి!

    తమిళ స్టార్‌ హీరో జయం రవి (Jayam Ravi)కి కోలీవుడ్‌ (Kollywood)తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్‌ అయ్యాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘సైరెన్‌’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. దీనిపై తాజాగా ఆయన భార్య ఆర్తి స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. … Read more

    Hare Krishna Heritage Tower: హైదరాబాద్‌లో 430 అడుగుల ఎత్తైన ఆధ్యాత్మిక కట్టడం.. ప్రత్యేకతలు ఇవే!

    హైదరాబాద్‌ నగరం మరో ఆధ్యాత్మిక కట్టడం ముస్తాబవుతోంది. హరే కృష్ణ మూమెంట్‌ ఆధ్వర్యంలో ‘హరే కృష్ణ హెరిటేజ్‌ టవర్‌’ (Hare Krishna Heritage Tower)ను నిర్మించబోతున్నారు.  హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లకు పైగా వ్యయంతో ఈ హెరిటేజ్‌ టవర్‌ నిర్మిస్తున్నారు.  ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ ఆధ్యాత్మిక కట్టడానికి శంకుస్థాపన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  430 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ టవర్‌ పూర్తైతే దేశంలో ఎత్తైన కట్టడాల్లో ఒకటిగా నిలవనుంది. హైదరాబాద్‌కు మరో … Read more

    Devara Trailer Review: దేవర దెబ్బకు ఎరుపెక్కిన ఎర్ర సముద్రం.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ట్రైలర్‌!

    నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. జూనియర్‌ ఎన్టీఆర్‌గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ నుంచి ట్రైలర్‌ విడుదలైంది. అందరి అంచనాలను అందుకుంటూ ట్రైలర్‌ వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది. దేవర ట్రైలర్‌పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. దర్శకుడు కొరటాల శివ మార్క్‌ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది. కొన్ని డైలాగ్స్‌ చాలా బాగా పేలాయి.  ట్రైలర్‌ రిలీజ్‌..! ముంబైలో గ్రాండ్‌గా ఎన్టీఆర్ ‘దేవర’ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, అనిల్ త‌డాని స‌హా … Read more

    Yashika Aannand Bold Pics: యాషిక ఆనంద్‌ పరువపు పొంగులు.. నెక్స్ట్‌ లెవెల్ గ్లామర్‌ అంతే!

    కోలీవుడ్‌ హాట్‌ బ్యూటీ యషికా ఆనంద్‌ (Yashika Aannand) మరోమారు తన అందాలతో సోషల్ మీడియాను ఆకర్షించింది.  తాజాగా హాట్‌ ఫొటో షూట్‌ నిర్వహించిన ఈ అమ్మడు తన వెనుకవైపు అందాలు చూపిస్తూ నెటిజన్లను రెచ్చగొట్టింది.  సోఫాలో నెమలిని తలపించేలా కూర్చొని తన ఎద అందాలను ప్రదర్శించింది. మత్తెక్కించే లుక్స్‌తో మాయ చేసింది.  యషికా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పాలరాతి శిల్పాన్ని తలపిస్తున్న ఆమె అందాలను చూసి కుర్రకారు మైమరిచిపోతున్నారు.  యషిక వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1999 ఆగస్టు … Read more

    Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?

    ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) దక్షిణాది సినీ పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి (Mammootty) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్‌ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నారు. తన అద్భుత నటనతో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. మలయాళంతో పాటు తెలుగులోనూ పార్లర్‌గా చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. అయితే దుల్కర్‌ తన ఫోకస్‌ మెుత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తెలుగులో … Read more

    The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్‌’ డైరెక్టర్‌ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

    కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్‌). సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధిస్తూ రూ.300 కోట్ల మార్క్‌ను సైతం అందుకుంది. అయితే తెలుగు, హిందీ భాషల్లో మాత్రం ‘ది గోట్‌’కు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్‌ వెంకట్ ప్రభు స్పందించారు. తెలుగు, హిందీ ప్రేక్షకులపై అతడు చేసిన … Read more

    Devara Story Prediction: కొరటాల శివ సూపర్‌ హిట్‌ ఫార్మూలాతో ‘దేవర’.. కంప్లీట్‌ స్టోరీ ఇదేనా?

    తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వంటి గ్లోబల్‌ హిట్‌ తర్వాత తారక్‌ నుంచి వస్తోన్న మూవీ కావడంతో తెలుగుతో పాటు నార్త్‌లోనూ ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌ కూడా నేడు రిలీజ్‌ కానుండటంతో #JrNTR, #DevaraTrailer, #KoratalaSiva వంటి హ్యాష్‌ట్యాగ్స్‌ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల శివ తన ప్రతీ సినిమాలో ఓ ప్రత్యేక ఫార్మూలాను అనుసరిస్తుంటారు. ఆయన … Read more

    Best Smartphones Under INR 10000: రూ.10 వేల లోపు లెటెస్ట్ బెస్ట్ స్మార్ట్‌ ఫోన్స్ ఇవే!

    ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫొన్‌లు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. సమాచార మార్పిడిలోనూ, వినోద కేంద్రాలుగా అలరిస్తున్నాయి. ఒక్క మంచి స్మార్ట్ ఫొన్ చేతిలో ఉంటే అరచేతిలోనే అన్ని పనులు పూర్తయ్యే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈరోజుల్లో కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న స్మార్ట్‌ ఫొన్ల నుంచి అన్ని విధాలుగా మన్నికైన ఫొన్‌ను ఎంంచుకుని కొనాలంటే తలకు మించిన భారంగా మారుతోంది. ఈ క్రమంలో బడ్జెట్ ధరలో అన్ని విధాల మంచి స్మార్ట్ ఫొన్‌ల లిస్ట్‌ను మీకు అందిస్తున్నాం. వీటిపై … Read more

    Iphone 16 Series : ఐఫోన్ 16లో కొత్తగా 5 డైనమిక్ ఫీచర్స్.. కొత్తగా శాటిలైట్ కాలింగ్! 

    iphone 16 series

    మెుబైల్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ (iPhone 15 Series) మోడళ్లు లాంచ్ అయ్యాయి. సోమవారం (సెప్టెంబర్‌ 09) రాత్రి జరిగిన లాంచ్ ఈవెంట్‌లో లేటెస్ట్ ఐఫోన్లతో పాటు ఇతర ప్రొడక్ట్స్‌ను యాపిల్‌ రిలీజ్ చేసింది. అయితే ముందు నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, కొత్త ఐఫోన్లను యాపిల్ సరికొత్త స్పెసిఫికేషన్లతో రూపొందించింది. ఐఫోన్ 16 సిరీస్ గ్యాడ్జెట్స్ అన్నీ A18 బయోనిక్ చిప్‌ సహా కొత్తగా యాపిల్ ఇంటలిజెన్స్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న … Read more