• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vettaiyan Movie Review: విద్యా వ్యవస్థ లోపాలపై రజనీ పోరాటం.. ‘వేట్టయన్‌’ మెప్పించిందా?

    నటీనటులు : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్ తదితరులు దర్శకుడు : టీజీ జ్ఞానవేల్‌ సంగీతం : అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఎడిటర్‌ : ఫిలోమిన్‌ రాజ్‌ సినిమాటోగ్రఫీ : ఎస్‌. ఆర్‌. ఖదీర్‌ నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాత: సుభాస్కరన్‌ అల్లిరాజా విడుదల తేదీ:  అక్టోబర్‌ 10, 2024 సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా ‘వేట్టయన్ – ద హంటర్’ … Read more

    #BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!

    భాషతో సంబంధం లేకుండా అభిమానులకు సంపాందించుకున్న హీరో రజనీకాంత్‌. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయనకు జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ స్టైల్‌ అన్నా, డైలాగ్‌ డెలీవరి అన్నా ఇప్పటికీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. అటువంటి రజనీకాంత్‌ నుంచి ‘వేట్టయన్‌’ సినిమా రానుండటంతో సహజంగానే దేశవ్యాప్తంగా మంచి హైప్ ఏర్పడింది. దసరా కానుకగా అక్టోబర్‌ 10న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై తెలుగు ఆడియన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ #BoycottVettaiyanInTelugu హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో … Read more

    Kanchipuram Silk Sarees: ఈ పండుగ వేళ సాంప్రదాయ సౌందర్యంతో మెరసిపోండి

    కాంచీపురం పట్టు చీరలు భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ఇవి రంగు రంగుల డిజైన్లతో ఆకర్షిస్తుంటాయి. నైపుణ్యంతో అల్లిన నిర్మాణం,  నాణ్యమైన పోగుల నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ చీరలు తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో శతాబ్దాలుగా తయారవుతున్నాయి. ఈ కథనంలో కాంచీపురం పట్టు చీరల విశిష్టతను, అమెజాన్‌లో అందుబాటులో ఉన్న అందమైన చీరల సేకరణలను, సంప్రదాయ లుక్‌ను సంపూర్ణం చేయడానికి మేకప్ చిట్కాలను పంచుకుంటాం. కాంచీపురం పట్టు చీరల విశిష్టత కాంచీపురం పట్టు చీరలు 400 సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నాయి. … Read more

    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’తో చిరంజీవికి ఊహించని తలనొప్పి.. మెగా ఫ్యాన్స్‌ మధ్య చీలికలు తప్పదా?

    రామ్‌చరణ్‌ – డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer). ‘ఆర్ఆర్‌ఆర్‌’ (RRR) తర్వాత రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ ఖాయమంటూ పలు వేదికలపై దిల్‌రాజు … Read more

    Rajinikanth : రానాను చూసి భయపడ్డ రజనీకాంత్‌.. ఇది మామూలు హైప్‌ కాదు భయ్యా! 

    ‘బాహుబాలి’ (Baahubali)లో ప్రభాస్‌కు దీటుగా నటించి హీరో దగ్గుబాటి రానా (Daggubati Rana) పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలోనూ పలు చిత్రాలు చేసి అక్కడా మంచి పేరు సంపాదించాడు. హిందీలో తెలుగు సినిమాలను ప్రమోట్‌ చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్‌’ రానా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రం అక్టోబర్‌ 10న గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. … Read more

    NTR 31: ట్రెండ్‌ బ్రేక్ చేసిన తారక్‌-ప్రశాంత్‌ నీల్‌.. ఎలాగంటే? 

    ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్‌ అంతా తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు. తద్వారా తమ మూవీ కలెక్షన్స్‌ను అమాంతం పెంచుకుంటున్నారు. అదే సమయంలో సీక్వెల్స్‌ మీద సీక్వెల్స్‌ తీస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ‘బాహుబలి’తో మెుదలైన ఈ పరంపర ప్రస్తుతం పీక్స్‌కు చేరుకుంది. ‘పుష్ప’, ‘సలార్‌’, హనుమాన్‌, ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ వంటి చిత్రాలు రెండు పార్ట్స్‌గా రాబోతున్నాయి. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ సైతం … Read more

    Spirit Updates: ‘స్పిరిట్‌’లో మెగాస్టార్ చిరంజీవి? అసలు ఏం ప్లాన్‌ చేశావ్‌ సందీప్‌ మామా!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ గత చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. అటు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన ‘యానిమల్‌’ (Animal) భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో … Read more

    Dasara Saree Ideas From Tollywood Heroines: ఈ పండగ రోజు హీరోయిన్ల మాదిరి మీరు ప్రత్యేకంగా నిలవండి.

    దసరా పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా  బతుకమ్మ, దసరా పండుగల సమయంలో ధరించే సంప్రదాయ, పండుగ చీరలకు ప్రత్యేకంగా స్థానం ఉంది. ఈ రోజుల్లో ధరించే చీరల పట్ల అతివలు చాలా శ్రద్ధ తీసుకుంటారు. ప్రత్యేక పూజలు, కుటుంబ సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే ఈ టైంలో సరైన శారీ ఎంపిక కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికోసం ఇక్కడ కొన్ని  సెలక్షన్స్ అందిస్తున్నాం. చూసి మీకు నచ్చినదానిని ఎంపిక చేసుకోండి. Bhagyashri Saree మిల్క్ … Read more

    Anasuya Bharadwaj: అనసూయ స్టైలిష్‌ మేకోవర్‌కు కారణం ఏంటో తెలుసా?

    ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్‌ హీరోయన్లతో సమానంగా గ్లామర్‌ ట్రీట్ ఇస్తుంటుంది. అలాంటి అనసూయ తాజాగా తన లుక్‌ను పూర్తిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.  ఒకప్పటిలా హెయిర్‌ను వెనక్కి కాకుండా ముందుకు వదిలేసి బేబీ కటింగ్‌ స్టైల్లో మేకోవర్‌ అయ్యింది.  ఆ లుక్‌తోనే బ్యూటీఫుల్‌ శారీలో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రంగమ్మత్త మేకోవర్‌కు ఫిదా అవుతున్నారు.  అయితే రొటీన్‌గా ఒకే లుక్‌లో కనిపించి అనసూయ కాస్త బోర్ ఫీలై ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఛేంజ్‌ ఔట్‌ కోసం ఈ విధంగా … Read more

    Return Gifts For Half Saree Function: ఈ టాప్ 10 బహుమతులతో మీ అతిథులను థ్రిల్ చేయండి

    హాఫ్ శారీ ఫంక్షన్ అనేది దక్షిణ భారతదేశంలో సాంప్రదాయ వేడుక, ఇది యువతులు మహిళగా(Matured) మారారు అనే సంకేతాన్ని చూపిస్తుంది. ఈ ప్రత్యేక సందర్భంలో రిటర్న్ గిఫ్ట్‌లను ఇవ్వడం, ప్రతి అతిథికి ధన్యవాదాలు చెప్పే ఒక మార్గంగా ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి: రిటర్న్ గిఫ్ట్‌లు ఎందుకు ఇవ్వాలంటే? సంబంధాల బంధం బలపరుస్తుంది:రిటర్న్ గిఫ్ట్‌ల ద్వారా మీ అతిథులకు, మీరు చూపిన ఆతిథ్యం వారికి గుర్తుండేలా చేస్తుంది.  ఇది మీ బంధం బలపడేలా చేస్తుంది. సంతోషం … Read more