• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT Suggestion: పోలీసులు vs నక్సలైట్లు.. ఓటీటీలో థ్రిల్లింగ్‌ తమిళ్ డబ్బింగ్‌ చిత్రం!

    ప్రస్తుతం ఓటీటీలో కంటెంట్‌కు కొదవ లేదు. అయితే ఏది చూడాలనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. మర్డర్‌ మిస్టరీస్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌, హార్రర్‌, సోషియో ఫాంటసీ, సస్పెన్స్ ఇలా వివిధ జానర్స్‌లో రూపొందిన చాలా చిత్రాలు ఓటీటీలో ఉన్నాయి. అయితే ఇందులో క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారి సంఖ్య మిగతా వాటితో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వారి కోసం YouSay ఓ అద్భుతమైన ఓటీటీ సజీషన్‌ను తీసుకొచ్చింది. అస్సలు మిస్‌ కాకూడని ఓ తమిళ్‌ డబ్బింగ్‌ చిత్రాన్ని మీకు పరిచయం చేస్తోంది. … Read more

    Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్‌.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?

    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఎ.డి (Kalki 2898 AD). బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ మూవీలో అమితాబ్‌ అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పురణాల్లో ఆ పాత్రకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకునేందు ఆడియన్స్‌ ఆసక్తి … Read more

    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!

    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా చేసిన ప్రతినిధి (Prathinidhi) చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయం … Read more

    OTT Suggestion: జీవితాన్ని ఎలా హాయిగా గడపాలో చెప్పే బ్యూటీఫుల్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? 

    ఒకప్పుడు థియేటర్లలో సినిమా అంటే తమకు నచ్చిన జానర్‌ను మాత్రమే ప్రేక్షకులు చూసేవారు. క్రైమ్‌, యాక్షన్‌, సైంటిఫిక్‌, అడ్వెంచర్‌, హర్రర్‌ తదితర కంటెంట్‌తో వచ్చిన మూవీస్‌ను కేవలం జానర్‌ ఇష్టపడే ఆడియన్స్‌ వీక్షించేవారు. ఓటీటీ రాకతో ఇందులో మార్పు వచ్చింది. కంటెంట్‌ బాగుంటే ఏ జానర్‌ చిత్రాన్నైనా చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఓ సినిమాను YouSay మీకు పరిచయం చేస్తోంది. ఈ సినిమాను ఇప్పటివరకూ చూడకపోయుంటే మీరు మంచి … Read more

    Guntur Kaaram: ‘సర్రా సర్రా’.. పాటకు స్పైడర్ మ్యాన్ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్

    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్‌ చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. థియేటర్లలో డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఓ పాటకు స్పైడర్‌ మ్యాన్‌ గెటప్‌లో ఇద్దరు వ్యక్తులు డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  స్పైడర్‌ మ్యాన్స్‌ స్పెప్పులేస్తే.. గుంటూరు కారం … Read more

    EXCLUSIVE: విజయ్ దేవరకొండతో ‘ప్రేమలు’ హీరోయిన్ రొమాన్స్!

    టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ పలకరించాడు. ప్రస్తుతం అతడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎవర్ని హీరోయిన్‌గా తీసుకుంటారన్న ఆసక్తి టాలీవుడ్‌లో మెుదలైంది. తొలుత శ్రీలీల (Sreeleela)ను విజయ్‌కు జోడీగా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం యంగ్‌ సెన్సేషన్‌ మమితా బైజును హీరోయిన్‌గా లాక్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  విజయ్‌కు జోడీగా కేరళ బ్యూటీ! ‘ప్రేమలు’ చిత్రంతో … Read more

    My Dear Donga Review: కామెడీతో అదరగొట్టిన అభినవ్‌ గోమఠం.. ‘మై డియర్‌ దొంగ’ ఎలా ఉందంటే?

    నటీనటులు: అభినవ్ గోమఠం, శాలినీ కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ మందూరి, వంశీధర్ గౌడ్ దర్శకుడు: బీఎస్ సర్వజ్ఞ కుమార్ రచన: శాలినీ కొండేపూడి సంగీతం: అజయ్ అరసాద ఎడిటర్: సాయి మురళి సినిమాటోగ్రఫీ: ఎస్ఎస్ మనోజ్ నిర్మాత: మహేశ్వర్ రెడ్డి గోజల స్ట్రీమింగ్‌ వేదిక : ఆహా హాస్యనటుడు ‘అభినవ్‌ గోమఠం‘ ప్రధాన పాత్రలో చేసిన చిత్రం ‘మై డియర్‌ దొంగ’ (My Dear Donga Review). ఇందులో షాలిని కొండెపూడి (Shalini Kondepudi) మరో కీలక పాత్ర పోషించింది. … Read more

    5 Years Of Jersey : సినిమా సక్సెస్ కావడానికి అంతలా ఏముంది?

    నేచురల్ స్టార్‌ నాని (Nani) నటించిన జెర్సీ (Jersey) చిత్రం అతడి కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. 2019లో ఏప్రిల్‌ 19న విడుదలైన ఈ చిత్రం.. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇందులో నాని నటనకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. రిపీటెడ్‌ మోడ్‌లో ఈ సినిమాను చాలా ఏమోషనల్ అయ్యారు. నేటితో (ఏప్రిల్‌ 19) ఈ సినిమా విడుదలై … Read more

    OTT Suggestion: వీకెండ్‌లో బెస్ట్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ కావాలా? అయితే ఈ మలయాళ చిత్రం చూసేయండి! 

    ప్రస్తుతం ఓటీటీ యుగంలో క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్ చిత్రాలకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. వీకెండ్‌ వచ్చిదంటే చాలు.. ఈ తరహా చిత్రాలను వీక్షించేందుకు తెలుగు ఆడియన్స్‌ విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు. మంచి థ్రిల్లింగ్‌ కంటెంట్‌తో వచ్చిన సినిమా కోసం ఓటీటీ వేదికల్లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. అటువంటి వారి కోసం YouSay ఓ మూవీ సజీషన్‌ను తీసుకొచ్చింది. ఈ వీకెండ్‌లో చూసేందుకు బెస్ట్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ను పరిచయం చేస్తోంది. మలయాళంలో మంచి విజయం అందుకున్న ఆ చిత్రాన్ని తెలుగులోనూ వీక్షించవచ్చు. ఇంతకీ ఆ సినిమా … Read more