• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • FAMILY MOVIES:  ఈ మధ్యకాలంలో  కుటుంబ విలువలు చాటి చెప్పిన టాప్‌ 5 తెలుగు సినిమాలు

    సినిమాల ప్రభావం జనాలపై ఎంతో కొంత కచ్చితంగా ఉంటుంది. చిత్రంలో వచ్చే సన్నివేశాలు కొన్ని సందర్భాల్లో కదిలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు కుటుంబాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లు, ఓటీటీ అనే తేడా లేకుండా ఆదరించారు ప్రేక్షకులు. కుటుంబాలపై ప్రభావం చూపించిన టాప్‌ 5 చిత్రాలు ఇవే ! బలగం ఈ ఏడాది విడుదలైన కుటుంబ కథా చిత్రాల్లో మెుదటిది బలగం. చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన కుటుం మళ్లీ ఎలా కలుస్తుందనే కథను అద్భుతంగా తెరకెక్కించడంతో బ్లాక్‌ … Read more

    HBD SAMANTHA: ఆ ఒక్కటి  సమంతకే చెల్లింది..  బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!

    చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌ సమంతది ప్రత్యేకమైన ప్రయాణం. ఏమాయ చేశావే చిత్రంతో జెస్సీగా పరిచయమై అందరి మనసుల్ని కొళ్లగొట్టింది సామ్. 2010లో కెరీర్ ప్రారంభించి దాదాపు 13 సంవత్సరాలుగా టాప్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సమంత ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ వర్తమాన హీరోయిన్స్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకున్నంత డైహార్ట్ ఫ్యాన్స్‌ హీరోయిన్స్‌లో మరెవరికి లేరని చెప్పవచ్చు. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన రోజు సందర్భంగా  ఇప్పటి వరకు సమంత చేసిన విభిన్న … Read more

    NIHARIKA NM: యూట్యూబ్‌ సెన్సేషన్‌ నిహారిక NM గురించి ఈ నిజాలు తెలుసా?

    నిహారిక NM. బహుశా ఈ యూట్యూబర్‌ గురించి తెలయని వారుండరనుకుంటా. బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఇలా ఏ ఇండస్ట్రీలోనైనా సినిమా రిలీజ్‌ ఉందంటే ఆమెతో ప్రమోషన్ చేయించుకునేందుకు స్టార్స్ ఆసక్తి చూపిస్తుంటారు. విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో యూట్యూబ్ రీల్స్‌ చేసి ఒక్కసారిగా ఫేమ్‌ను అందుకుంది. మహేశ్‌ బాబు, విజయ్ దేవరకొండ, అమీర్‌ ఖాన్‌, రణ్‌బీర్ కపూర్‌ ఇలా అందరితోనూ రీల్స్‌ చేసింది.   ఈ బెంగళూరు భామ ముంబై ఫ్యాషన్‌షోలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్ సమీర్‌ మదన్ కోసం ర్యాంప్‌పై హోయలొలకించింది నిహారిక.  ఓ తెలుపు … Read more

    జబర్దస్త్ చలాకీ చంటికి గుండె పోటు!

    జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. చంటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా కొన్నేళ్లు జబర్దస్త్ షోలో అలరించిన చంటి ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్‌ 6లో కనిపించారు ఆ షో తర్వాత చంటి పెద్దగా షోలు చేయడం….లేదు. చంటికి ఈ నెల 21న తీవ్రమైన ఛాతినొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు అతడిని కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వివిధ పరీక్షలు చేసిన అనంతరం గుండెపోటు వచ్చినట్లు … Read more

    చెన్నై రివేంజ్ తీర్చుకుంటుందా..?

    ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చెన్నైలో ఈ రెండు జట్లు తలపడగా 3 పరుగుల తేడాతో రాజస్థాన్ గట్టెక్కింది. సీఎస్‌కేని సొంతగడ్డపై ఓడించింది. ఇప్పుడు జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఇందుకు ఆతిథ్యం ఇస్తోంది. వరుసగా 3 విజయాలతో చెన్నై దూకుడు మీద ఉంది. మరోవైపు, గత 2 మ్యాచుల్లో రాజస్థాన్ పరాభవం చవిచూసింది. ఈ క్రమంలో సొంత మైదానంలో చెన్నైపై గెలిచి తిరిగి విన్ ట్రాక్ ఎక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విన్నింగ్‌ జోన్‌లో ఉన్న … Read more

    TESTOSTERONE: పురుష హార్మోన్‌ లోపమా? పెంచుకోండిలా!

    సంతాన సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువ అయ్యాయి. అమ్మాయిల్లోనే కాదు.. అబ్బాయిల్లోనూ కొన్ని కారణాల వల్ల పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది. మగవారిలో టెస్టోస్టెరాన్‌ అనే హార్మోన్‌ స్థాయి తక్కువ ఉన్న కారణంగా సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. మరి, ఈ హార్మోన్‌ స్థాయిలను ఎలా పెంచుకోవాలి. దుష్ప్రభావాలు తొలగిపోవటానికి ఏ చిట్కాలు పాటించాలో ఓ సారి చూద్దాం.  వ్యాయామం టెస్టోస్టెరాన్‌ స్థాయిని పెంచుకోవటానికి మెుదట ఉపయోగపడేది వ్యాయామం. బరువులు ఎత్తడంతో పాటు యోగాసనాలు వేయడం ద్వారా శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా మెరుగు … Read more

    NETFLIX: కొరియన్ కంటెంట్‌పై రూ. 25,000 కోట్ల పెట్టుబడులు … ఈ ఓటీటీలో టాప్‌-7 కొరియన్ డ్రామాలు ఇవే !

    ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కొరియన్‌ కంటెంట్‌పై 2016 నుంచి పెట్టిన పెట్టుబడులు రెట్టింపు చేయనున్నారు. ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తుండటంతో రానున్న నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. భారత్‌లోనూ ఈ సినిమాలు, సిరీస్‌లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో చూడదగిన కొరియన్‌ డ్రామాలేంటో ఓసారి చూద్దాం.  1. SQUID GAME ఈ సిరీస్‌ 2021లో విడుదలై సంచలనమే సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10లో దాదాపు 90 … Read more

    MRUNAL THAKUR: అల్లరి పిల్ల మృణాల్‌ థాకూర్‌  పిలక జుట్టుతో ఉన్న రేర్ పిక్స్ చూశారా?

    చిత్ర పరిశ్రమలో మృణాల్‌ థాకూర్‌ ఓ సెన్సేషన్‌. అందచందాలతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్‌ తన చిన్ననాటి ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ హాట్‌ బ్యూటీ అప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి.  చిన్నతనంలో మృణాల్ బబ్లీ గర్ల్.  పిలక జుట్టు వేసుకొని ఫొటో కోసం ఇచ్చిన ఫోజు ఎంతో క్యూట్‌గా ఉంది.  ఐదేళ్ల వయసులో తను విన్న ప్రతి కథకి ఆకర్షితురాలు అయ్యేదట. మళ్లీ ఆ పాత్రలో మాదిరిగా కనిపించేందుకు … Read more

    DATING TIPS: అబ్బాయిలూ..! అమ్మాయిల గురించి ఈ 5 సైకలాజికల్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

    “ఆడదాని మనసును అర్థం చేసుకోవడం కన్నా అరేబియా సముద్రంలో దూకడం మేలు!” చాలా మంది ఇలాంటి మాటలే చెబుతుంటారు. నిజమే! ప్రతి అమ్మాయి తనకు తానే ప్రత్యేకం. కానీ, చాలా మంది అమ్మాయిల్లో కొన్ని ఆలోచనలు, ఆశలు, అభిప్రాయాలు సహజంగా ఉంటాయి. ఎంతో మంది సైకాలజిస్టులు కిందా మీదా పడి వేలు,లక్షల మందిని చూసి, పరిశోధించి, విశ్లేషించి తెలుసుకున్న కొన్ని సంగతులు.. అబ్బాయిలూ మీకోసమే..!! ఫన్నీగా ఉండు చాలామంది అమ్మాయిలు ఫన్నీగా ఉంటూ నవ్వించే అబ్బాయిలను ఇష్టపడతారు. అది కుళ్లు జోక్‌ అయినా కక్కేసేయండి. … Read more

    SUMMER HAIR STYLES: స్టైల్‌ స్టైల్‌రా ఇది సూపర్ స్టైల్‌రా… సూపర్ లుక్స్‌తో అదరగొడుతున్న ఐపీఎల్ స్టార్స్

    వేసవికాలం వచ్చిందంటే వాతావరణ పరిస్థితుల కారణంగా కాస్త చికాకు ఉంటుంది. అసలే ఉక్కపోత ఆపై చెమటలు… ఇక తలపై జుట్టు ఎక్కువగా ఉంటే ఇంక అంతే సంగతి. ఇలాంటి సమయంలో కొన్ని సమ్మర్‌ హెయిర్‌ కట్స్‌ చేయించుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. మనకు తెలిసిన చాలామంది క్రికెటర్స్‌ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఓసారి వాటిపై లుక్కేసి కుదిరితే ఫాలో అయిపోండి. ధోని  విభిన్నమైన హెయిర్‌ స్టైల్స్‌లో కనిపించడం ధోని ప్రత్యేకత. కానీ, ఈసారి పెద్దగా ప్రయోగాలు చేయలేదు. హెయిర్‌ షేప్‌ను అలాగే ఉంచి … Read more