• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇది మన హైదరాబాదేనా భయ్యా? వీడియోలు వైరల్

    హైదరాబాద్‌లో ఉదయం కురిసిన వర్షాలు పలు చోట్ల బీభత్సం సృష్టించాయి. రోడ్లపై వరద ప్రవాహం నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి. ఈక్రమంలో తమ ప్రాంతాల్లో వరద పరిస్థితిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల వరదల ధాటికి బైక్‌లు కొట్టుకు పోయిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇది హైదరాబాదేనా భయ్యా.. ‘అమేజింగ్ డ్రైనేజ్ అందించిన కేటీఆర్‌కు థ్యాంక్స్’ అంటూ పోస్టుల్లో విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాలాలో పడి చిన్నారి మృతి  సికింద్రాబాద్‌లో  వర్ష బీభత్సం  … Read more

    APRIL 28: తెలుగు చిత్ర పరిశ్రమకు బ్లాక్‌బస్టర్‌ డే…. కానీ, అక్కినేని అఖిల్‌కు మాత్రం కాదు!

    ఏప్రిల్ 28…. తెలుగు చిత్ర పరిశ్రమకు కలిసొచ్చిన రోజు. టాప్ హీరోల సినిమాలు విడుదలై బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టాయి. ఈ సెంటిమెంట్‌తోనే అఖిల్‌ ఏజెంట్‌ను కూడా రిలీజ్ చేశారు. కానీ, దారుణమైన టాక్‌తో ఫ్లాప్‌ లిస్ట్‌లో చేరిపోయింది. ఈ తేదీన అప్పట్లో విడుదలైన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.  అడవి రాముడు నందమూరి తారకరామరావు నటించిన అడవి రాముడు ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌. 1977 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించాడు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాటకు జయప్రద, … Read more

    IPL:ఇంటర్నేషల్ క్రికెట్ గోవిందా!  ఇక భవిష్యత్‌ అంతా లీగ్‌లదే? ఆటగాళ్లకు ఫ్రాంచైజీల కళ్లు చెదిరే డీల్స్‌!!

    IPL ప్రారంభమైనప్పట్నుంచి ఇప్పటివరకు ఓ వివాదం కొనసాగుతూనే ఉంది. లీగ్‌ల కారణంగా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం అవుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అలానే ఉంది. ఇలాంటి తరుణంలో ఓ సంచలన విషయం చక్కర్లు కొడుతోంది. కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫ్రాంఛైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఫ్రాంఛైజీలు సంవత్సరానికి రూ. 50 కోట్ల వరకు ముట్టజెప్పుతున్నాయట. ఇదే కనుక జరిగితే దాదాపు 7 నెలల పాటు వాళ్లు దేశం తరఫున కాకుండా కేవలం ఫ్రాంచైజీ తరఫున లీగ్‌లు మాత్రమే ఆడతారు. బిగ్ డీల్‌ ఐపీఎల్‌కు … Read more

    VIVO Y78 5G: వివో నుంచి  సరికొత్త ఫీచర్‌ రిచ్‌ స్మార్ట్‌ఫోన్… ఇండియాలో తక్కువ ధరకే..!

    మెుబైల్‌ ఫోన్ల దిగ్గజం వివో నుంచి మరో మోడల్‌ మార్కెట్‌లోకి రానుంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఇప్పటికే రిలీజ్‌ అయిన Y78  ఇండియాలో మేలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో టాప్ సెల్లింగ్ ఫోన్లు ఉన్నాయి. ఈ బ్రాండ్‌ నుంచి ఇప్పటికే చాలా మోడల్స్‌ టాప్‌లో నిలిచాయి. Y78లో ఉన్న ఫీచర్స్ ఏంటి? ధర ఎంత ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం.  VIVO Y78 వివో Y78 ఫోన్‌ను ఏప్రిల్‌ 24న లాంఛ్ చేశారు. వివిధ దేశాల్లో 26వ తేదీ నుంచి సేల్ ప్రారంభమయ్యింది. భారత్‌లో మాత్రం … Read more

    17 Years for POKIRI: ఇండస్ట్రీ హిట్ ట్రెండ్‌ సెట్టింగ్‌ సినిమాలో అసలు ప్రత్యేకత ఏంటి?

    తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరో…! సింపుల్ స్టోరీ లైన్… ! చివర్లో చిన్న ట్విస్ట్‌…! కానీ, ఇందులో పాత్రలు మాట్లాడాయి. డైలాగులు గుర్తిండిపోయేలా పేలాయి. పాటలు మార్మోగాయి. ఇన్నీ జరిగాయి కనుకే ఇండస్ట్రీ హిట్ అనే కొత్త ట్రెండ్ సెట్ చేసింది. దాదాపు మూడేళ్ల పాటు ఆ సినిమా కలెక్షన్లను కొట్టే చిత్రమే రాలేదంటే నమ్ముతారా? ఏం సినిమా అనుకుంటున్నారా ! మహేశ్‌ బాబు నటించిన “పోకిరి”. చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు అయ్యింది. ఈ సమయంలో మరొక్కసారి అలా … Read more

    1000Cr క్లబ్‌: భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 1000 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు ఇవే !

    సినిమాలు ఎన్ని విడుదలైనా బాక్సాఫీస్ వద్ద కొన్నే గుర్తుంటాయి. సినిమా కథ ఎలా ఉన్నా ఇప్పుడు కలెక్షన్లదే లెక్క కనుక అవే మాట్లాడుకుందాం. ఓ సినిమా ప్రేక్షకులకు నచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అందరి అంచనాలు దాటి కోట్లు కొళ్లగొడుతాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలకు ఊహించని కలెక్షన్లు వచ్చాయి. ఏకంగా రూ. 1000 కోట్లకు మించి వసూళ్ల సునామీ సృష్టించాయి. అవెంటో ఓ సారి తెలుసుకుందాం. దంగల్ అమీర్‌ ఖాన్‌ లీడ్‌ రోల్‌లో కుస్తీ నేపథ్యంలో వచ్చిన చిత్రం దంగల్‌. ఫొగాట్‌ … Read more

    Ponniyin Selvan-2 Review: పొన్నియన్‌ సెల్వన్‌ నటుల విశ్వరూపం… మణిరత్నం నుంచి మరో కళాఖండం!

    తమిళ్‌ సూపర్ స్టార్లతో దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్‌కు బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు బాగుందంటే? కొందరు అర్థంకాలేదన్నారు. అయితే.. ఆ చిత్రంలో ఎన్నో ప్రశ్నలు విడిచిపెట్టారు దర్శకుడు. వాటన్నింటికి సమాధానం చెప్పేందుకు పొన్నియన్ సెల్వన్‌ 2ని తీర్చిదిద్దారు. గత నెల రోజుల నుంచి భారీగా ప్రమోషన్లు చేసిన ఈ చిత్రం విడుదలయ్యింది. మరీ, సినిమా విజయం సాధించిందా? మణిరత్నం మ్యాజిక్ పనిచేసిందా? అనేది సమీక్షిద్దాం. దర్శకుడు: మణిరత్నం నటీ నటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, … Read more

    AKHIL AGENT  REVIEW: ఏజెంట్‌ సినిమాతో అఖిల్ హిట్‌ కొట్టాడా? లేదా మరో డిజాస్టర్‌ అయ్యిందా ?

    అఖిల్‌ అక్కినేని దాదాపు సంవత్సరం తర్వాత ప్రేక్షకులను పలకరించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. చాలాకాలంగా సాలిడ్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌ ఆశలు నిజమయ్యాయా? చిత్రం ఎలా ఉంది? హీరోయిన్‌గా మారిన సాక్షి వైద్యకు ప్లస్‌ అయ్యిందా? మమ్ముట్టి రోల్ ఆకట్టుకుంటుందా? అభిమానులను, ప్రేక్షకులను సినిమా మెప్పించిందా అనే అంశాలు రివ్యూలో చూద్దాం.  దర్శకుడు: సురేందర్ రెడ్డి నటీ నటులు: అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి … Read more

    SUMMER GADGETS: మాడు పగిలే ఎండల్లో తప్పకుండా ఉండాల్సిన 10 గ్యాడ్జెట్లు 

    వేసవికాలం వచ్చిదంటే  అప్రమత్తంగా ఉండాల్సిందే. భానుడి భగభగలకు శరీరం తట్టుకోవాలి కదా. ఎండాకాలం ఎక్కడికి వెళ్లినా కొన్ని వస్తువులు మన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే వేడి నుంచి మనకు రక్షణ కలగటంతో పాటు కాస్త ఉల్లాసంగా ఉంటుంది. ఆ వస్తువులు మీ వద్ద ఉన్నాయో లేదో ఓ సారి చూడండి. కూలింగ్ గ్లాసెస్‌ వేసవిలో కూలింగ్ గ్లాసెస్‌ తప్పకుండా వాడాలి. కళ్లకు చల్లదనం ఉండటమే కాకుండా సూర్య కిరణాల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేనా, రోడ్డుపై దుమ్ము, ధూళి వంటి కణాలు … Read more

    DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్‌ అయిపోతున్న డైరెక్టర్లు

    సినిమా వాళ్ల కెరీర్ అంతా చిత్ర విచిత్రమే. ఎందుకంటే విలన్‌ అవుదామనుకొని కమెడియన్‌గా, హీరో అవ్వాలనుకొని దర్శకులుగా, డైరెక్టన్ చేయాలని వచ్చి డాన్స్ మాష్టర్లుగా సెటిల్ అవుతుంటారు. ఇక ఇంకో కేటగిరీ కూడా ఉంది. దర్శకులుగా హిట్లు కొట్టి తర్వాత నటులుగా మారిపోతుంటారు. దండిగా వచ్చే ఆదాయమో లేదా ఇష్టమో కానీ, ఇలా మారిన దర్శకులు చాలామందే ఉన్నారు వాళ్లేవరో చూద్దామా? సముద్రఖని సముద్రఖని తొలుత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చి తమిళ్‌లో సినిమాలకు దర్శకత్వం వహించాడు. రఘువరన్ బీటెక్ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు … Read more