GOOGLE BARD: చాట్‌జీపీటీని మించేలా గూగుల్ బార్డ్… ఏకంగా కోడింగ్ రాసేలా రూపకల్పన
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పోటీ నెలకొంది. ప్రస్తుతం చాట్‌జీపీటీ హవా నడుస్తుంటే.. పోటీగా ఓపెన్ ఏఐని తీసుకువచ్చేందుకు చాలా సంస్థలే పనిచేస్తున్నాయి. ఇందులో గూగుల్ మెుదటి స్థానంలో ఉంది. కంపెనీకి సంబంధించిన చాట్‌బాట్ బార్డ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉండగా.. ఇందులో సరికొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. గూగుల్ బార్డ్ గూగుల్ అభివృద్ది చేస్తున్న ఓపెన్ ఏఐ బార్డ్. ఇది పాత చాట్‌బాట్ అయినప్పటికీ దీన్ని చాట్‌జీపీటీకి పోటీగా మెరుగుపరుస్తున్నారు. ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉంది. … Read more