• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SAMSUNG M14 5G: రూ.13,490లకే శామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌… ఫీచర్స్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే

    స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ మరోసారి మార్కెట్‌ను షేక్ చేసేందుకు వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ను తీసుకువచ్చింది. కేవలం రూ. 13,490కే వినియోగదారులకు అందిస్తుంది. ఈ నెల 21నుంచి సేల్‌ మొదలైంది. ఈ మెుబైల్‌. ఇంత తక్కువ ధరకు 5జీ ఫోన్‌ను దాదాపు ఎవ్వరూ తీసుకురాలేదు. ఒకవేళ వచ్చినా ఇలాంటి స్పెసికేషన్స్‌ లేవు. ఈ మెుబైల్ గురించి పూర్తిగా తెలుసుకోండి.  శామ్‌సంగ్‌ M14  5G M సిరీస్‌లో మరో ఫోన్‌ను లాంఛ్ చేసింది శామ్ సంగ్. ఈ సారి 5జీలో అదిరిపోయే ఫీచర్స్‌ను … Read more

    Sun Glasses: వేసవిలో అదిరిపోయే సన్‌ గ్లాసెస్‌… బడ్జెట్ రేంజ్‌లోనే స్టైలీష్ కూలింగ్ గ్లాసెస్

    సమ్మర్‌లో బయటకు వెళ్తున్నారంటే సన్‌ గ్లాసెస్‌ వాడేవారి సంఖ్య చాలానే ఉంటుంది. ఇది రక్షణ కల్పించడంతో పాటు చూడటానికి స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ వేసవిలో మీరు కూడా అందుబాటులో ఉండే బడ్జెట్‌లో సన్‌ గ్లాసెస్‌ కోసం చూస్తున్నారా? అయితే.. వీటిని ఓ సారి గమనించండి. బ్లూటూత్‌ సన్‌ గ్లాసెస్‌ యాంట్ ఈస్పోర్ట్స్ ఇన్ఫినిటీ స్మార్ట్ బ్లూటూత్ స్మార్ సన్ గ్లాసెస్ తక్కువ ధరకే లభిస్తోంది. దీని అసలు ధర రూ.2,499 కాగా ఏకంగా 62శాతం డిస్కౌంట్‌తో రూ.949కే లభిస్తోంది. మ్యూజిక్ వినొచ్చు. వాయిస్ కంట్రోల్ … Read more

    MOVIE RELEASES: ఈ వారం ( ఏప్రిల్ 28 )న థియేటర్లు/ ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు

    వేసవి సెలవులు వచ్చాయి. ఈ వారం పెద్ద సినిమాలు కూడా సందడి చేయనున్నాయి. మణిరత్నం, అక్కినేని అఖిల్ బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడుతున్నారు. అంతేకాదు, బ్లాక్‌ బస్టర్ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి, ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే వాటి గురించి తెలుసుకుందాం.  ఏజెంట్‌ అఖిల్‌ అక్కినేని, సాక్షి వైద్య జంటగా వస్తున్న ఏజెంట్ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా… … Read more

    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు  కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!

    కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్‌ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్‌ ఇమేజ్‌ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా  తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా … Read more

    SAKSHI VAIDYA: అఖిల్ రోమాంటిక్ వైల్డ్ బాయ్.. అక్కడ  బాగా కోపరేట్ చేశాడు.. ఏజెంట్ హీరోయిన్

    టాలీవుడ్‌లోకి మరో ముంబయి భామ అడుగుపెట్టింది. అందం, అభినయంతో పాటు ఓ చిన్న చిరునవ్వుతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది.  ఆమె ఎవరో కాదు.. ఏజెంట్‌ చిత్రంలో అఖిల్ సరసన నటించిన సాక్షి వైద్య. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్ అయ్యింది ఈ అమ్మడు.   తొలి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్‌ గురించి చాలామంది గూగుల్‌లో వెతుకుతున్నారు. మరి ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. సాక్షి వైద్యకు తొలి చిత్రం ఏజెంట్. చదువు పూర్తికాగానే ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టింది ఈ సుందరి. సినిమా … Read more

    విరూపాక్ష వసూళ్ల ప్రభంజనం

    విరూపాక్ష వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. ఈ చిత్రం విడుదలైన రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.28కోట్లు కొల్లగొట్టింది. సక్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళ్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా విరూపాక్ష నిలిచింది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్లు సాధించిన విరూపాక్ష శనివారం అంతకుమించిన కలెక్షన్ల రాబట్టింది. కాగా ఈ సినిమాలో సాయిధరమ్ సరసన సంయుక్త మీనన్ నటించింది. కార్తిక్ దండు ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మూడో రోజు కూడా కాసుల వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్లకుపైగా కొళ్లగొట్టింది. ఇప్పటివరకు … Read more

    MS DHONI: 2024 ఐపీఎల్‌కు ధోని కష్టమే..! కెరీర్‌ చివరి దశకు వచ్చేసిందన్న MSD.. ఆందోళనలో ఫ్యాన్స్‌

    భారత క్రికెట్‌లో సచిన్‌ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న క్రికెటర్‌ ధోని. తన కెప్టెన్సీ నైపుణ్యంతో భారత్‌ను మూడు పర్యాయాలు ప్రపంచ విజేతగా నిలిపిన ఘనత ధోనికే దక్కుతుంది. అటువంటి ధోని భారత్‌ తరపున అన్ని ఫార్మెంట్లకు రిటైర్‌మెంట్‌ ప్రకటించి ప్రస్తుతం ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్నాడు. అయితే ధోనిలో మునుపటి చురుకుదనం తగ్గిందని, వేగంగా పరుగులు రాబట్టలేకపోతున్నాడని ధోని వ్యతిరేక వర్గం విరుచుకుపడుతోంది. ఇక ఈ ఐపీఎల్‌ సీజనే ధోని క్రికెట్ కెరీర్‌కు ఆఖరిదని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతోంది. అయితే వారి … Read more

    Tallest statues: బాబోయ్‌.. మన దేశంలో ఇన్ని ఎత్తైన విగ్రహలు ఉన్నాయా.. వాటి ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

    ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ ఎన్నో విభిన్న సంస్కృతులకు నెలవు. ఇక్కడ హిందూ జనాభా అధికంగా ఉండటంతో విగ్రహారాదనకు ప్రత్యేక స్థానమే ఉంది. ఫలితంగా భారత్ ఎన్నో ఎత్తైన విగ్రహాలకు నిలయంగా మారిపోయింది. అంతేగాక ఆ విగ్రహాలు ఉన్న ప్రదేశాలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద విగ్రహాలు, ఎత్తు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.  1. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం (గుజరాత్‌) స్టాట్యూ ఆఫ్‌ యూనిటీగా పేరుగాంచిన గుజరాత్‌లోని సర్ధార్‌ వల్లభాయ్ పటేల్‌ విగ్రహం … Read more

    OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు

    సినిమా చూసేందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు  అందరికన్నా ముందు గుర్తొచ్చేది స్నేహితులే. వాళ్లతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేస్తూ సరదాగా గడిపేస్తాం. ఇక బ్యాచ్‌లర్‌గా ఉంటే వేరే లెవల్. రూమ్‌లో ఉంటూ ఫ్రెండ్స్‌తో కలిసి మజా చేయాలనుకుంటే… ఓటీటీలో చూసేందుకు కొన్ని ఎవర్‌ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. అవేంటో చదివి మీ దోస్తులతో చూసి ఎంజాయ్ చేయండి.  ఈ నగరానికి ఏమైంది సరాదాగా దోస్తులతో కలిసి మందు కొట్టినప్పుడు “గోవా పోవాలి” అని ఎన్ని బ్యాచ్‌లు అనుకొని ఉంటాయి. ఎంతమంది వెళ్లి ఉంటారు. మన … Read more

    SAMYUKTHA MENON: విరూపాక్షలో గ్లామర్‌ డోస్‌ పెంచిన సంయుక్త… ఇక దేనికైనా తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మ

    టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ సంయుక్త మీనన్. విరూపాక్షతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  సంయుక్త మళయాలం చిత్రాలతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ చాలా సినిమాల్లో నటించింది.  బింబిసార చిత్రానికి మెుదట సంతకం చేసినప్పటికీ తెలుగులో విడుదలైన ఫస్ట్ చిత్రం బీమ్లా నాయక్  కల్యాణ్ రామ్ నటించిన బింబిసారతో బ్లాక్‌ బస్టర్ అందుకుంది సంయుక్త. అందులో మోడ్రన్ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో మెప్పించింది.  ధనుష్ నటించిన సార్ చిత్రంలోనూ తళుక్కున మెరిసింది ఈ అమ్మడు. అది కూడా విజయవంతం … Read more