• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • DSPతో ఊర్వశి రౌటేలా స్టెప్పులు అదుర్స్

    హీరోయిన్ ఊర్వశి రౌటేలా స్పేషల్ [వీడియో](url)ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవితో స్పేషల్ సాంగ్‌లో ఊర్వశి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. తాజాగా సంతోషం అవార్డ్స్ రిహార్సల్స్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి ‘బాస్ పార్టీ సాంగ్‌’కు చిందులేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. https://www.instagram.com/p/Cmqqbavou1m/

    పులి తోక పట్టుకున్న సంతానం

    తమిళ కమెడియన్ సంతానం ఓ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇందుకు కారణం.. ఆయన ట్విటర్‌లో చేసిన పోస్టు. పడుకున్న పులి తోకను పట్టుకుని ఉన్న వీడియోను సంతానం షేర్ చేస్తూ.. ‘పులి తోక పట్టుకోవడం అంటే ఇదే కదా’ అని రాసుకొచ్చాడు. అయితే, ఇదే వీడియోలో మరో వ్యక్తి పులిని హింసిస్తున్నట్లు కనిపించింది. పులి తలపై ఓ కర్రతో కొట్టి లేపడం వీడియోలో రికార్డైంది. దీంతో సంతానంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులను ఎలా చూసుకోవాలో తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పర్యటించే సమయంలో … Read more

    అభిమానులపై రష్మిక ఆగ్రహం

    నేషనల్ క్రష్ రష్మిక మంధాన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఈనెల 24న చెన్నైలో వారసుడు మూవీ ఆడియో లాంచ్ ముగించుకుని హోటల్‌కి కారులో బయల్దేరింది. ఆమె కారును కొంతమంది ఫ్యాన్స్ బైక్‌లపై వెంబడించారు. దీంతో కారు ఆపిన రష్మిక ఫ్యాన్స్‌పై మండిపడింది. బైక్‌లపై హెల్మెట్ ఎందుకు ధరించలేదని తిట్టి ఆ తర్వాత వారితో ముచ్చటించింది. ఇకపై హెల్మెట్లు ధరిస్తామని రష్మికకు ఫ్యాన్స్ మాట ఇచ్చారు. రష్మిక చేసిన పనిని అభిమానులు పొగుడుతున్నారు. I Still Wounder , How … Read more

    పవన్ వ్యాఖ్యల్ని గుర్తుచేస్తున్న నెటిజన్స్

    బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోకి పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు ఇస్తారా అన్నది చర్చనీయాంశం అవుతోంది. గతంలో బాలయ్యపై పవన్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తోడుతున్నారు. అప్పుడు బాలయ్యని విమర్శించి.. ఇప్పుడు ఆయన షోలో ఎలా వ్యవహరిస్తారనేది టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. కాగా, ఈ ఎపిసోడ్‌కి పవన్ కళ్యాణ్‌తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వస్తున్నట్లు టాక్. హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ కూడా … Read more

    పవన్‌ను హత్తుకున్న బాలకృష్ణ

    బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.షోకు హాజరైన పవన్‌కళ్యాణ్‌ను బాలకృష్ణ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు [వీడియోలను](url) పవన్- బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇద్దరు అగ్రహీరోల సంభాషణ ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. No matter What Even if you are a PAN INDIA STAR you have to agree the fact that #Pawankalyan … Read more

    ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్; గూస్‌బంప్స్ పక్కా

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘‘వీరయ్య.. వీరయ్య’’ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికే ఈ పాటను 5 మిలియన్ల మంది వీక్షించారు. ఈ పాటలో బాస్ స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దేవీశ్రీప్రసాద్ స్వరాలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, పవిత్రాచారి ఆలపించారు. ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    సల్మాన్ బర్త్‌డే పార్టీలో షారుఖ్

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ తమ శతృత్వం వీడి కలిసిపోయారు. డిసెంబర్ 27న సల్మాన్ తన 57వ పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకలకు షారుఖ్ ఖాన్, పూజా హెగ్డే, కార్తీక్ ఆర్యన్, సంగీతా బిజ్లానీ, టబు, సునీల్ శెట్టి హాజరయ్యారు. వేడుకల అనంతరం సల్మాన్, షారుఖ్ [ఆలింగనం](url) చేసుకున్నారు. దీనిపై వీరిద్దరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. కాగా షారుఖ్ నటించిన ‘పఠాన్’ మూవీలో సల్మాన్ గెస్ట్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. SALMAN KHAN | SHAHRUKH … Read more

    కృష్ణను తలచుకుని రాధ ఎమోషనల్

    ఇటీవల కన్నుమూసిన సూపర్‌స్టార్ కృష్ణను తలచుకుని అలనాటి తార రాధ కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా ఓ షోలో గెస్ట్‌గా హాజరైన రాధ.. కృష్ణను గుర్తు చేసుకుని [ఎమోషనల్](url) అయ్యింది. ఆయన అకాల మరణం తనను కలచివేసిందని, ఆయనను ఎంతగానో మిస్ అవుతున్నానని చెప్పింది. ‘ఐ రియల్లీ లవ్ హిమ్’ అంటూ పేర్కొంది. కాగా కృష్ణతో కలసి రాధ దాదాపు 10 చిత్రాల్లో నటించింది. సింహాసనం, అగ్నిపర్వతం, ముగ్గురు కొడుకులు, పల్నాటి సింహం వంటి చిత్రాల్లో కృష్ణ సరసన రాధ నటించింది. Senior heroine #Radha … Read more

    అలీ కూతురి అప్పగింతలు చూశారా?

    ఇటీవల కమెడియన్ అలీ కూతురు ఫాతిమా వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో ఫాతిమా అప్పగింతల కార్యక్రమంలో అలీ, జుబేదా దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురును మెట్టింనింటికి పంపుతూ భావోద్వేగానికి గురయ్యారు. అటు వధువు ఫాతిమా కూడా తన తల్లిదండ్రులను వదలి వెళ్తూ ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    హీరోయిన్‌తో చిందులు వేసిన దర్శక, నిర్మాతలు

    హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో కలసి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్‌లు [డ్యాన్స్](url) చేశారు. ‘18 పేజెస్’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మూవీ యూనిట్ పార్టీ ఇచ్చింది. ఈ వేడుకలో అనుపమతో కలసి అరవింద్, సుకుమర్ కాలు కదిపి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. కాగా ఈనెల 23న ‘18 పేజెస్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకుంది. Look who are Happy And Dancing … Read more