ఇటీవల కన్నుమూసిన సూపర్‌స్టార్ కృష్ణను తలచుకుని అలనాటి తార రాధ కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా ఓ షోలో గెస్ట్‌గా హాజరైన రాధ.. కృష్ణను గుర్తు చేసుకుని [ఎమోషనల్](url) అయ్యింది. ఆయన అకాల మరణం తనను కలచివేసిందని, ఆయనను ఎంతగానో మిస్ అవుతున్నానని చెప్పింది. ‘ఐ రియల్లీ లవ్ హిమ్’ అంటూ పేర్కొంది. కాగా కృష్ణతో కలసి రాధ దాదాపు 10 చిత్రాల్లో నటించింది. సింహాసనం, అగ్నిపర్వతం, ముగ్గురు కొడుకులు, పల్నాటి సింహం వంటి చిత్రాల్లో కృష్ణ సరసన రాధ నటించింది.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter: sreeja@super
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్