• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌ను హత్తుకున్న బాలకృష్ణ

    బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.షోకు హాజరైన పవన్‌కళ్యాణ్‌ను బాలకృష్ణ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు [వీడియోలను](url) పవన్- బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇద్దరు అగ్రహీరోల సంభాషణ ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv