• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలే! 

    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్‌ చేతిలో ‘ఓజీ’ (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ పరంగా ‘హరి హర వీరమల్లు’ చాలా అడ్వాన్స్‌గా ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి … Read more

    Pushpa 2 : మళ్లీ గెలుక్కునేందుకు సిద్ధమైన బన్నీ ఫ్యాన్స్.. అవసరమా?

    అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా వేదికగా అల్లు అర్మీ (Allu Army), మెగా ఫ్యాన్స్‌ (Mega Fans) ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ‘పుష్ప 2’ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేస్తామంటూ కూడా మెగా ఫ్యాన్స్‌ వార్నింగ్‌లు సైతం ఇస్తున్నారు. అయితే అల్లు వర్సెస్‌ మెగా వివాాదాని (Allu Vs Mega Families)కి కేంద్రంగా మారిన ప్రాంతం ఏపీలోని నంద్యాల. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా … Read more

    Satyadev: ‘జీబ్రాను అలా కానివ్వకండి’.. తెలుగు ఆడియన్స్‌ను వేడుకున్న సత్యదేవ్‌ 

    సత్యదేవ్‌ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జీబ్రా’ (Zibra). ‘పుష్ప’లో జాలిరెడ్డి పాత్రలో ఆకట్టుకున్న కన్నడ ధనంజయ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌, జెన్నిఫర్‌ పిషినాటో హీరోయిన్లుగా చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తొలిరోజు మోస్తరు రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ మౌత్‌ టాక్‌తో రెండో రోజు నుంచి మంచి ఆదరణ సంపాదించింది. రీసెంట్‌గా సక్సెస్‌ మీట్‌ను సైతం చిత్ర బృందం నిర్వహించింది. … Read more

    Kantara Team Accident: 20 మందితో వెళ్తోన్న ‘కాంతార’ మూవీ టీమ్‌ బస్సు బోల్తా.. షూటింగ్ నిలిపివేత 

    కన్నడ డైరెక్టర్ కమ్ హీరో రిషభ్​ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంతార’ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. సినిమా విశేష ప్రేక్షకదరణతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకుంది. అయితే ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్​ కూడా రాబోతోంది. ‘కాంతార చాప్టర్ 1’ పేరుతో ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఈ మూవీ టీమ్‌ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి (Kantara Team Accident) గురైనట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్‌ను సైతం మేకర్స్ నిలిపేశారు. ఆ వివరాలేంటో … Read more

    Director Sukumar: ‘పుష్ప 2’ తర్వాత మూవీస్‌కు గుడ్‌ బై చెప్పనున్న సుకుమార్‌? ఆందోళనలో ఫ్యాన్స్‌!

    టాలీవుడ్‌కు చెందిన మోస్ట్‌ టాలెంటెడ్‌ దర్శకుల్లో డైరెక్టర్‌ సుకుమార్‌ (Director Sukumar) ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ (2021) యావత్‌ దేశాన్ని ఊర్రూతలూగించింది. ఇప్పుడు ‘పుష్ప 2’తో మరోమారు మాయ చేసేందుకు అల్లు అర్జున్‌తో కలిసి సుకుమార్ వస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. మూవీ విడుదలకు ఇంకా పది రోజుల సమయమే ఉండటంతో పోస్టు ప్రొడక్షన్‌ పనుల్లో డైరెక్టర్ సుకుమార్ బిజీ బిజీగా ఉన్నారు. అదే సమయంలో చురుగ్గా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. … Read more

    Ranbir Kapoor: ‘యానిమల్‌పై వచ్చిన విమర్శలతో ఏకీభవిస్తా’.. రణ్‌బీర్‌ కపూర్‌ ప్లేట్‌ ఫిరాయించాడా!

    బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ‘యానిమల్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే సమయంలో … Read more

    Keerthi Suresh: ఎందుకు వచ్చిన తిప్పలు చెప్పు కీర్తి సురేష్.. అవసరమా?

    స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ (Keerthi Suresh) అనగానే ముందుగా అందరికీ ‘మహానటి’లో ఆమె చేసిన సావిత్రి పాత్రే గుర్తుకు వస్తుంది. అలాగే ‘నేను శైలజ’, ‘నేను లోకల్‌’, ‘దసరా’ చిత్రాల్లో ఎంతో పద్దతిగా, ట్రెడిషనల్‌గా కనిపించిన కీర్తినే తెలుగువారికి జ్ఞాపకం వస్తుంది. అటు తమిళంలోనూ ఎక్కడా స్కిన్‌ షో చేయకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్‌ గాడి తప్పిందన్న మాటలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌లో చేసిన ఫస్ట్ హిందీ ఫిల్మ్‌ ‘బాబీ … Read more

    Pushpa 2: ‘పుష్ప 2’ను ఇంకా చెక్కే పనిలోనే సుకుమార్‌.. రిలీజ్‌ డేట్‌ పోస్ట్‌పన్?

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. ఇటీవల పాట్నా వేదికగా రిలీజైన ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. డిసెంబర్‌ 5న ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మేకర్స్‌ చురుగ్గా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. మరోవైపు పోస్టు ప్రొడక్షన్స్ వర్క్స్‌ సైతం వేగంగా సాగుతున్నాయి. డైరెక్టర్‌ సుకుమార్‌ బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చేందుకు రెయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇందుకు సంబంధించిన … Read more

    Tollywood Box office: 75% పడిపోయిన విష్వక్‌ సేన్‌ మార్కెట్‌.. సత్యదేవ్‌, ఆశోక్‌ గల్లా పరిస్థితి మరీ దారుణం!

    ఈ వారం టాలీవడ్ నుంచి మూడు కీలక చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద రిలీజ్‌ అయ్యాయి. మాస్‌ కా దాస్‌ విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) నటించిన ‘మెకానిక్‌ రాకీ’ (Mechanik Rocky) శుక్రవారం (నవంబర్‌ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో పాటు విలక్షణ నటుడు సత్యదేవ్‌(Sathyadev) హీరోగా చేసిన ‘జిబ్రా’ (Zebra) కూడా ఆడియన్స్‌ను పలకరించింది. అలాగే ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) కథ ఇచ్చిన కథతో ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)బాక్సాఫీస్‌ బరిలో నిలిచింది. అయితే … Read more

    Sandeep Reddy Vanga: తన లుక్‌తో హీరో మేకోవర్‌ను డిసైడ్‌ చేస్తున్న సందీప్‌ రెడ్డి.. ఇదేందయ్యా ఇది నేనెక్కడా చూడలా!

    భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కొత్త ఒరవడిని సృష్టించాడు. మూస ధోరణి సీన్లు, రెగ్యులర్‌ స్క్రీన్‌ప్లేకు స్వస్థి చెప్పి తనదైన కొత్త తరహా మేకింగ్‌ స్టైల్‌ను అందరికీ పరిచయం చేశాడు. ఒక సినిమాను ఇలా ఉంటూనే ఆడియన్స్‌ చూస్తారు? అనే అభిప్రాయం నుంచి కొత్తగా తీస్తే కచ్చితంగా ఆదరిస్తారని నిరూపించాడు. సంచనాల దర్శకుడిగా పేరొందిన రామ్‌గోపాల్‌ వర్మను సైతం తన మేకింగ్‌ స్కిల్స్‌తో సర్‌ప్రైజ్‌ చేసి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇదంతా ఆన్‌ స్క్రీన్‌పైన ప్రతీ ఒక్కరు గమనించినవే. కానీ … Read more