RC16: ఇస్రో శాస్త్రవేత్తల బాటలో డైరెక్టర్ బుచ్చిబాబు.. వర్కౌట్ అయితే చరణ్‌ను ఎవరూ ఆపలేరు!
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సంక్రాంతికి రాబోతున్న రామ్‌చరణ్ (Ramcharan) ఈ సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana)తో ‘RC 16’ ప్రాజెక్టు చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మల్లయుద్దం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం రామ్‌చరణ్ మేకోవర్ అవుతున్నాడు. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని మలుచుకుంటున్నాడు. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ముందు దైవానుగ్రహం కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మూవీ స్క్రిప్ట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా కర్ణాటక … Read more