• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    ‘వినరో భాగ్యము విష్ణు కథ’ టీజర్ రిలీజ్

    టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల చేశారు. ఈ సినిమా తిరుమల తిరుపతి నేపథ్యంలో.. లవ్, కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్‌తో తెరకెక్కుతోంది. కిరణ్ సరసన కశ్మీర పర్దేశీ నటిస్తోంది. ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

    ‘మాస్ మొగుడు’ వచ్చేశాడు

    నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజైంది. జనవరి 9న మాస్ మొగుడు పాటను ఈ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాట నందమూరి అభిమానులను కట్టిపడేస్తోంది. కాగా ఈ మూవీలో బాలయ్య సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. డైరెక్టర్ గోపీచంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

    కనుబొమ్మలతోనూ ఎన్టీఆర్ నటిస్తాడు: జక్కన్న

    జూ.ఎన్టీఆర్‌పై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. తన కనుబొమ్మలతోనూ నటించగల నటుడు ఎన్టీఆర్ అని జక్కన్న కొనియాడాడు. లాస్ ఏంజెల్స్‌లో RRR ప్రదర్శనలో ఎన్టీఆర్, రాజమౌళి పాల్గొన్నారు. ‘కొమురం భీముడో నాకు ఫేవరేట్ సాంగ్. ఇప్పటివరకు నేను తెరకెక్కించిన పాటల్లో ఆల్‌ టైం ఫేవరేట్ అంటే ఇదే. ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించాడు. ఆయన కనుబొమ్మలపై కెమెరా పెడితే వాటితోనూ నటించగలడు’ అంటూ తారక్‌ని రాజమౌళి ప్రశంసించాడు. రాజమౌళి నుంచి ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా తారక్ వెల్లడించాడు. ఈరోజు ఈ స్థాయిలో తాను … Read more

    తెరవెనుక ‘అన్‌స్టాపబుల్2’ ప్రభాస్ ఎపిసోడ్

    బాలయ్య ‘అన్‌స్టాపబుల్2’లో ప్రభాస్, గోపీచంద్ సందడిని మనం తెరపై చూశాం. అయితే, తెర వెనకాల ఏం జరిగిందనే విషయాన్ని ఆహా ఓ వీడియో రూపంలో విడుదల చేసింది. ఇందులో బాలయ్య ప్రభాస్‌తో సరదాగా మాట్లాడుతుండటం కనిపిస్తోంది. ‘మీట్ ది రియల్ సైడ్ ఆఫ్ బాలయ్య’ అని బాలకృష్ణ ప్రభాస్‌తో అనగానే.. ‘అయ్యో తెలుసు సార్’ అంటూ ప్రభాస్ బదులివ్వడం నవ్వులు పూయించింది. దీంతో పాటు షో షూటింగ్ మధ్యలో జరిగిన సన్నివేశాలు ఆహ్లాదంగా ఉన్నాయి. బాహుబలి ఎపిసో‌డ్‌ పేరుతో రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ … Read more

    11 భాషల్లో ‘హనుమాన్’ విడుదల

    విభిన్న సినిమాల దర్శకుడు ‘ప్రశాంత్ వర్మ’ నుంచి వస్తున్న ఫ్రాంచైజీ చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 11 భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మే 12న హనుమాన్ సినిమా భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, అమెరికా, మలేషియా, జర్మనీ తదితర దేశాల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఓ గ్లింప్స్‌ని విడుదల చేసింది. హనుమాన్ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్ర … Read more

    ‘వాల్తేరు వీరయ్య’ హిందీ ట్రైలర్ విడుదల

    ‘వాల్తేరు వీరయ్య’ హిందీ ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ‘హిందీలోనూ వాల్తేరు వీరయ్య సినిమా వచ్చేస్తోంది’ అంటూ చిరంజీవి ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తెలుగు ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. 13న సినిమా విడుదల కానుంది.

    గూఢచారి 2 ప్రీ విజన్ గ్లింప్స్ విడుదల

    అడివి శేష్ నటించిన ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి2’ రాబోతోంది. ఈ మేరకు చిత్రానికి సంబంధించిన ప్రీ విజన్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇందులో అడివి శేష్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. మరో మిషన్‌కి ‘ఏజెంట్116’ సిద్ధమయ్యాడంటూ చిత్రబృందం పేర్కొంది. మరింత యాక్షన్ త్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు తొలిసారిగా హిందీలోనూ తీసుకురానున్నారు.

    బుట్టబొమ్మ నుంచి తొలి పాట విడుదల

    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. అనికా సురేంద్రన్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తొలిపాట విడుదలైంది. ‘వినోదంలో కథేముందో’ అంటూ సాగుతున్న పాటను పాపులర్ సింగర్ మోహన బోగరాజు ఆలపించింది. సానపాటి భరద్వాజ్ లిరిక్స్ అందించగా.. స్వీకార్ అగస్తి సంగీతం అందించారు. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 26న ఈ సినిమా విడుదల కానుంది.

    బాలయ్య మూవీపై చిరంజీవిదే పైచేయి

    సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో చిరు, బాలయ్య అభిమానులు ఎంతో ఎగ్జైట్‌మెంట్‌కు లోనవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ అగ్ర హీరోల ట్రైలర్లు అభిమానుల్లో సినిమాలపై అంచనాలను పెంచాయి. అయితే ట్రైలర్ వ్యూస్, లైక్స్ పరంగా వీరసింహారెడ్డి మూవీ కంటే వాల్తేరు వీరయ్య కాస్త ముందుంది. వీర సింహా రెడ్డి ట్రైల‌ర్‌కు 24 గంట‌ల్లో 8మిలియన్స్‌కు పైగా వ్యూస్ రాగా 3.82లక్షల లైక్స్ వ‌చ్చాయి. వాల్తేరు వీర‌య్య ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో 11.77 మిలియ‌న్స్ వ్యూస్ సాధించింది మరో 4.71లక్షల లైక్స్ సాధించింది.ట్రైలర్ రికార్డులు పక్కన … Read more

    అప్పట్లో శ్రీదేవిపై జక్కన్న ఫైర్

    అప్పట్లో అతిలోక సుందరి శ్రీదేవిపై దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో జక్కన్న మాట్లాడుతూ.. ‘‘బాహుబలిలో శివగామికి శ్రీదేవిని అనుకున్నాం. ఆమె 7, 8 కోట్లు డిమాండ్ చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఆమెతో పాటు మరో ఐదుగురికి ఫ్లైట్ టికెట్స్ ఏర్పాటు చేయాలి. వారందరికీ ఫైవ్‌స్టార్ హోటల్‌ లో ఒక ఫ్లోర్ మొత్తం బుక్ చేయాలి. బాహుబలి హిందీ రైట్స్ కూడా అడిగా రు.ఈ డిమాండ్లను తీర్చలేకే శ్రీదేవిని వద్దనుకున్నాం.’’ అంటూ పేర్కొన్నాడు.