• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాలయ్య మూవీపై చిరంజీవిదే పైచేయి

  సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో చిరు, బాలయ్య అభిమానులు ఎంతో ఎగ్జైట్‌మెంట్‌కు లోనవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ అగ్ర హీరోల ట్రైలర్లు అభిమానుల్లో సినిమాలపై అంచనాలను పెంచాయి. అయితే ట్రైలర్ వ్యూస్, లైక్స్ పరంగా వీరసింహారెడ్డి మూవీ కంటే వాల్తేరు వీరయ్య కాస్త ముందుంది. వీర సింహా రెడ్డి ట్రైల‌ర్‌కు 24 గంట‌ల్లో 8మిలియన్స్‌కు పైగా వ్యూస్ రాగా 3.82లక్షల లైక్స్ వ‌చ్చాయి. వాల్తేరు వీర‌య్య ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో 11.77 మిలియ‌న్స్ వ్యూస్ సాధించింది మరో 4.71లక్షల లైక్స్ సాధించింది.ట్రైలర్ రికార్డులు పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు సాధిస్తాయో చూడాలి మరి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv