• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 11 భాషల్లో ‘హనుమాన్’ విడుదల

  విభిన్న సినిమాల దర్శకుడు ‘ప్రశాంత్ వర్మ’ నుంచి వస్తున్న ఫ్రాంచైజీ చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 11 భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మే 12న హనుమాన్ సినిమా భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, అమెరికా, మలేషియా, జర్మనీ తదితర దేశాల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఓ గ్లింప్స్‌ని విడుదల చేసింది. హనుమాన్ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv