• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెరవెనుక ‘అన్‌స్టాపబుల్2’ ప్రభాస్ ఎపిసోడ్

    బాలయ్య ‘అన్‌స్టాపబుల్2’లో ప్రభాస్, గోపీచంద్ సందడిని మనం తెరపై చూశాం. అయితే, తెర వెనకాల ఏం జరిగిందనే విషయాన్ని ఆహా ఓ వీడియో రూపంలో విడుదల చేసింది. ఇందులో బాలయ్య ప్రభాస్‌తో సరదాగా మాట్లాడుతుండటం కనిపిస్తోంది. ‘మీట్ ది రియల్ సైడ్ ఆఫ్ బాలయ్య’ అని బాలకృష్ణ ప్రభాస్‌తో అనగానే.. ‘అయ్యో తెలుసు సార్’ అంటూ ప్రభాస్ బదులివ్వడం నవ్వులు పూయించింది. దీంతో పాటు షో షూటింగ్ మధ్యలో జరిగిన సన్నివేశాలు ఆహ్లాదంగా ఉన్నాయి. బాహుబలి ఎపిసో‌డ్‌ పేరుతో రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమ్ అయ్యింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv