• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    ‘జింతాక్’ వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్

    డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధమాకా’ సినిమా నుంచి ‘జింతాక్’ వీడియో సాంగ్ ప్రోమో విడుదలైంది. మొదటి నుంచి ఈ పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లలోనూ వీడియో సాంగ్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శ్రీలీల, రవితేజ స్టెప్పులు అలరించాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చక్కగా కుదిరాయి. భీమ్స్, మంగ్లీ పాటను ఆలపించారు. ఇందులోని మిగతా పాటలు కూడా సంగీత అభిమానులకు చేరువయ్యాయి. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేయగా.. రవితేజ డ్యుయల్ రోల్ పోషించాడు. జయరాం, సచిన్ ఖేడేకర్, … Read more

    స్టన్నింగ్ లుక్స్‌లో విజయ్… అదిరిపోయిన వారసుడు ట్రైలర్

    తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. తమిళంలో వరిసుగా వస్తున్న మూవీ ట్రైలర్‌ను తొలుత రిలీజ్ చేశారు. తాజాగా తెలుగు డబ్బింగ్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ట్రైలర్‌లో విజయ్ లుక్స్, డైలాగ్స్‌ ఫవర్‌పుల్‌గా ఉన్నాయి. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. ఉమ్మిడి కుటుంబం నేపథ్యంలో వస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. థమన్ BGM ట్రాక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మంధాన నటిస్తోంది. శ్రీకాంత్, జయసుధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారసుడు … Read more

    అవికా గోర్ ‘పాప్‌కార్న్’ ట్రైలర్ విడుదల

    చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ నటిస్తున్న సినిమా ‘పాప్‌కార్న్’. ఈ చిత్ర ట్రైలర్‌ని నాగార్జున విడుదల చేశారు. సాయిరోనక్ హీరోగా నటించాడు. తొలిసారిగా అవికా గోర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీ గంధం విభిన్నంగా తెరకెక్కించారు. ఓ లిఫ్టులో భిన్న వ్యక్తిత్వాలున్న ఒక అమ్మాయి, అబ్బాయి చిక్కుకుంటే ఎలా ఉంటుంది? ఆ తర్వాత ఏం జరిగింది? అనే విషయాన్ని ట్రైలర్‌ ద్వారా చూపించారు. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా ఈ చిత్రం నిర్మాణమవుతోంది.

    అంతరిక్షంలో రష్యా సినిమా షూటింగ్

    రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో తెరకెక్కిస్తున్న ‘ద ఛాలెంజ్’ మూవీ అంతరిక్షంలో షూటింగ్ జరుపుకుని చరిత్ర సృష్టించింది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌ను 2021 అక్టోబర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో తీశారు. దీంతో అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా ఈ మూవీ రికార్డు సృష్టించింది. యూలియా పెరిస్లిడ్‌తో 12 రోజులపాటు అంతరిక్షంలో షూట్ చేశారు. ఓ కాస్మోనాట్ ప్రాణాలు కాపాడేందుకు ఐఎస్ఎస్‌కు వెళ్లిన డాక్టర్‌గా యూలియా ఈ చిత్రంలో నటించింది.

    ఆకట్టుకుంటున్న ‘తెగింపు’ ట్రైలర్

    సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న అజిత్ ‘తెగింపు’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఓ బ్యాంకు రాబరీ చేయడానికి వచ్చిన దొంగగా, పోలీస్ ఆఫీసర్‌గా అజిత్ ట్రైలర్‌లో కనిపించారు. ‘ఒక దొంగ బ్యాంకులోకి చొరబడితే లోపల ఉన్నవాళ్లు ఏం చేయాలంటే.. రూల్ నెం.1 ఎవ్వరూ హీరోలా నటించకూడదు. ఆ పని చేయడానికి నేనున్నాను’ అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. మరి బ్యాంకుకి కన్నం వేయడానికి అజిత్ ఎందుకొచ్చాడు? అంత తెగింపు దేనికోసం చేశాడనేది సినిమాలో చూడాల్సిందే. జిబ్రాన్ సంగీతం అందించగా, హెచ్.వినోద్ దర్శకత్వం వహించాడు.

    దిల్‌రాజును వదలని అజిత్ ఫ్యాన్స్

    నిర్మాత దిల్ రాజుపై తమిళ్ హీరో అజిత్ [ఫ్యాన్స్](url) గరమవుతున్నారు. తమిళంలో నెంబర్‌వన్ హీరో ఎవరో దిల్ రాజు ఎలా చెబుతాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ‘‘దిల్‌రాజు నీకు థియేటర్లు కావాలంటే ఉదయనిధి స్టాలిన్‌ను అడుక్కో.. అంతే కానీ నెంబర్‌వన్ స్థానం గురించి మాట్లాడటానికి నువ్వెవరు?’’ అంటూ మండిపడుతున్నారు. ప్లేసుల గురించి మాట్లాడుతున్నారు..ఆయన పప్పులు ఇక్కడ ఉడకవు అని విమర్శిస్తు న్నారు. కాగా తమిళంలో విజయ్ నెంబర్‌వన్ హీరో అని దిల్ రాజు వ్యాఖ్యానించారు. இங்க பாரு தில் ராஜூ…… Open Challenge to Dil … Read more

    చిన్నారుల కోసం ‘సితార’ ముందడుగు

    సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూతురు సితారా ఘట్టమనేని చిన్నారుల కోసం [వెబ్‌సైట్](url) ప్రారంభించింది. కొత్త సంవత్సరం రోజున maheshbabufoundation.org వెబ్‌సైట్ ఓపెన్ చేసినట్లు సితారా తెలిపింది. ‘‘మహేష్ ఫౌండేషన్ కోసం ఈ నెల నా పాకెట్ మనీని విరాళంగా ఇచ్చా. మీరు కూడా మీవంతుగా సాయం చేయండి. మనమందరం కలసి పిల్లల కోసం మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టింద్దాం.’’ అంటూ సితారా విజ్ణప్తి చేసింది. మహేష్ ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు హార్ట్ సర్జరీలు జరుగుతున్న తెలిసిందే. #SitaraGhattamaneni papa happy to be launching our … Read more

    వాల్తేరు వీరయ్యకు తొందరెక్కువట

    చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాలోని మరొక డ్యుయెట్ పాటని చిత్రబృందం రిలీజ్ చేయనున్న నేపథ్యంలో.. చిరు ఆ విశేషాలను పంచుకున్నారు. ఫ్రాన్స్‌లో ఈ పాట షూటింగ్ జరిగిందని.. ఈ సాంగ్‌తో సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు అందులో వెల్లడించారు. షూటింగ్ స్పాట్ గురించి.. అక్కడి పరిస్థితుల గురించి చిరు వీడియోలో వివరించారు. అందులోని ఒక లైన్‌ని కూడా చిరు బహిర్గతం చేశారు. ‘నీకు అందమెక్కువ.. వీరయ్యకు తొందరెక్కువ’ అని ఉంటుదట.

    గడ్డం, మీసం లేకుండా నాని..!

    న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని 30వ సినిమా గ్లింప్స్‌ వచ్చేసింది. ఇందులో నాని, ఓ చిన్నారి మధ్య తండ్రీ కూతుళ్ల సంభాషణతో సినిమా గురించి వెల్లడించారు. గడ్డం, మీసం లేకుండా నాని ఇందులోని పాత్రను చేయబోతున్నట్లు సమాచారం. ఇక మృణాల్ ఠాకూర్ నానికి జంటగా నటిస్తోంది. ‘ఎదుటివారికి ప్రేమను పంచడంలోనే అసలైన ప్రేమ దాగి ఉంది’ అనే విషయాన్ని గ్లింప్స్ ద్వారా చెప్పుకొచ్చారు. శౌర్యవ్ దర్శకత్వం వహిస్తుండగా.. హేషం అబ్దుల్ వహీం సంగీతం అందిస్తున్నారు. వైరా పతాకంపై సినిమా తెరకెక్కనుంది.

    NEW YEAR: కస్టడీ గ్లింప్స్ విడుదల

    నాగచైతన్య 22వ సినిమా ‘కస్టడీ’ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు చెబుతూ ఓ గ్లింప్స్‌ని విడుదల చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా చైతూ ఇందులో నటిస్తున్నాడు. వెంకట్ ప్రభు తెలుగులో తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. పైగా మ్యూజిక్ సెన్సేషన్ ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. తెలుగు, తమిళ భాషల్లో మే 12న కస్టడీ విడుదల కానుంది.